డి.యశోదారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి Viggu, పేజీ డి.యశోదా రెడ్డి ను డి.యశోదారెడ్డి కు తరలించారు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[యశోదా రెడ్డి]]''' ([[ఆగష్టు 5]], [[1925]] – [[ఫిబ్రవరి 18]], [[1983]]) [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఈమె 1962 నుండి 1967 వరకు [[3వ లోకసభ సభ్యులు|3వ లోక్‌సభ]]లో [[కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం|కర్నూలు నియోజకవర్గానికి]] ప్రాతినిధ్యం వహించింది.
 
యశోదారెడ్డి 1925, ఆగష్టు 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించింది. ఈమె [[తండ్రి]] జి.నాగిరెడ్డి. ఈమె డి.రంగె రామానుజం ను [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నది. వీరికి ఒక [[కొడుకు]], ఒక కుమార్తె[[కూతురు|కుమార్]]<nowiki/>తె. ఈమె బి.ఏ డిగ్రీతో పట్టభద్రురాలై, ఆ తర్వాత ఎల్.ఎల్.బి చదివింది.
 
ఈమె 1956 నుండి 1962 వరకు మరలా 1967 నుండి 1972 వరకు [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] నుండి [[రాజ్యసభ]]కు ఎన్నికైంది.<ref name="rs">{{cite web|url=http://rajyasabha.nic.in/rsnew/pre_member/1952_2003/r.pdf|title=RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003|accessdate=27 October 2017|publisher=RS Secretariat New Delhi}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/డి.యశోదారెడ్డి" నుండి వెలికితీశారు