సురినామ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 355:
ఈ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవులు దేశం వాతావరణ పునరుద్ధరణ, మంచినీటి భద్రత, మరియు వ్యూహాత్మక హరితదనం అభివృద్ధికి ముఖ్యమైనవని భావిస్తున్నారు. <ref name="guardians"/>
 
== పర్యాటకం ==
== Tourism ==
 
సురినామ్ ఆర్థిక వ్యవస్థకు హోటెల్ పరిశ్రమ చాలా ముఖ్యం. అపార్టుమెంటుల అద్దె లేదా అద్దె-నివాసగృహాల అద్దెకు ఇవ్వడం కూడా సురినామ్‌లో ప్రసిద్ధి చెందింది.
 
చాలామంది పర్యాటకులు దేశంలోని దక్షిణప్రాంతంలో ఉన్న ప్రాచీన అమెజానియన్ వర్షపు అడవుల అత్యుత్తమ జీవవైవిధ్యానికి సందర్శించడానికి సురినాం చేరుకుంటున్నారు. ఇవి వృక్షజాలం మరియు జంతుజాలం ​​కోసం ప్రసిద్ధి చెందాయి. " సెంట్రల్ సురినాం నేచర్ రిజర్వ్ " అతిపెద్ద రిజర్వాయర్‌గా మరియు ప్రసిద్ధి చెందిన రిజర్వాయర్‌గా ఉంది. బ్రౌంస్‌బర్గ్ రిజర్వాయర్‌కు కనుచూపుమేరలో ఉన్న బ్రౌంస్‌బర్గ్ నేచర్ పార్కుతో పాటు అత్యంత ప్రజాదరణ పొందిన రిజర్వులలో ఒకటిగా ఉన్నాయి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద మానవ నిర్మిత సరస్సులలో ఒకటిగా ఉంది. ఈ రిజర్వాయర్లోని టోంకా ద్వీపం సారామాక్కేకర్ మరూవ్స్ నడిపే ఒక సాహసవంతమైన పర్యావరణ-పర్యాటక పథకాన్ని కలిగి ఉంది. <ref>{{cite web|url= http://www.tonka-eiland.com/kennis.php|title=Tonka-eiland Saramaccaans kennis-centrum en Eco-toeristisch paradijs|year=2009|publisher=Tonka-Eiland|accessdate=2 October 2012}}</ref> కాలాబాషాలతో తయారు చేసిన పాంగీ ర్యాప్స్ మరియు బౌల్స్ అనే రెండు ప్రధాన ఉత్పత్తులు పర్యాటకుల కొరకు తయారు చేయబడుతున్నాయి. రంగురంగుల మరియు అలంకరించబడిన పాంగీస్ పర్యాటకులలో ప్రసిద్ది చెందినట్లు మరూంస్ తెలుసుకున్నారు.<ref>{{cite web |ref=harv |url=http://geography2.ruhosting.nl/masterthesis/scripties/BrounsRachelle.pdf |title=People in the beating heart of the Amazon |first=Rachelle |last=Brouns |publisher=Radboud university Nijmegen |date=February 2011 |accessdate=17 December 2011}}</ref> ఇతర ప్రసిద్ధ అలంకార స్మృతి చిహ్నాలలో చేతితో చెక్కబడిన ఊదా-గట్టి చెక్క బౌల్స్, ప్లేట్లు, డబ్బాలు, చెక్క పెట్టెలు మరియు గోడ డీకర్లను ప్రధానంగా ఇక్కడ తయారు చేయబడుతున్నాయి.
 
దేశవ్యాప్తంగా అనేక జలపాతాలు కూడా ఉన్నాయి. రాలీగ్వాల్లెన్, లేదా రాలీ జలపాతాలు,కాపెనెమే నది మీద స్థాపించబడిన 56,000 హెక్టార్ల (140,000 ఎకరాల) ప్రకృతి రిజర్వ్, ఇది పక్షి జీవితానికి అధికంగా సహకరిస్తుంది. నికెరీ నదీ ప్రహంలో వొలోతోబో జలపాతాలు మరియు బ్లాంచే మేరీ జలపాతాలు కూడా ఉన్నాయి. దేశం మధ్యలో ఉన్న టాఫెల్బెర్గ్ పర్వతం సర్మాకాకా నది మూలం సమీపంలో రిజర్వ్ - టఫెల్బర్గ్ నేచర్ రిజర్వు - ఉంది.ఉత్తరప్రాంతంలో రాల్లీవాల్లేన్లోని కాప్పెనమే నదిలో వోల్జ్‌బర్గ్ ప్రకృతి రిజర్వ్ ఉంది. లోపలి భాగంలో అనేక మెరూన్ మరియు అమెరిన్డియన్ గ్రామాలు ఉన్నాయి. వీటిలో చాలామంది తమ సొంత రిజర్వ్‌లను కలిగి ఉంటారు. వీటిలో సందర్శకులను సాధారణంగా అనుమతిస్తుంటారు.
 
దేశంలోని ప్రతి ఒక్క జీవవ్యవస్థలలో ఒకదానిని వన్యప్రాణి రిజర్వ్గా ప్రకటించిన ప్రపంచంలోని కొన్ని దేశాలలో సురినాం ఒకటి. సునామ్‌ మొత్తం భూభాగంలో దాదాపు 30% చట్టపరంగా రక్షించబడుతుంది.సురినామ్ నది వెంట ఉన్న లార్విజ్క్ తోటలు ఇతర ఆకర్షణలలో ఉన్నాయి. ఈ తోటలను చేరుకోవడానికి సురినామ్ ఉత్తర సెంట్రల్ వానికా జిల్లాలో దొమ్బర్గ్ గుండా పడవలో మాత్రమే ప్రయాణించి చేరుకోవచ్చు.
 
===ప్రత్యేక భవనాలు ===
There are also many waterfalls throughout the country. Raleighvallen, or Raleigh Falls, is a {{convert|56000|ha|acre|adj=on}} nature reserve on the [[Coppename River]], rich in bird life. Also are the Blanche Marie Falls on the [[Nickerie River]] and the Wonotobo Falls. Tafelberg Mountain in the centre of the country is surrounded by its own reserve – the Tafelberg Nature Reserve – around the source of the [[Saramacca River]], as is the Voltzberg Nature Reserve further north on the Coppename River at Raleighvallen. In the interior are many [[Maroon (people)|Maroon]] and [[Amerindian]] villages, many of which have their own reserves that are generally open to visitors.
 
Suriname is one of the few countries in the world where at least one of each [[biome]] that the state possesses has been declared a wildlife reserve. Around 30% of the total land area of Suriname is protected by law as reserves.
 
Other attractions include plantations such as [[Laarwijk]], which is situated along the Suriname River. This plantation can be reached only by boat via Domburg, in the north central [[Wanica District]] of Suriname.
 
===Landmarks===
[[File:Cathedral Paramaribo.jpg|thumb|right|200px|The [[Saint Peter and Paul Cathedral, Paramaribo|Cathedral of St. Peter and Paul]] in Paramaribo]]
The [[Jules Wijdenbosch Bridge]] is a [[bridge]] over the river Suriname between Paramaribo and Meerzorg in the Commewijne district. The bridge was built during the tenure of President [[Jules Albert Wijdenbosch]] (1996–2000) and was completed in 2000. The bridge is {{convert|52|m|ft}} high, and {{convert|1504|m|ft}} long. It connects Paramaribo with Commewijne, a connection which previously could only be made by ferry. The purpose of the bridge was to facilitate and promote the development of the eastern part of Suriname. The bridge consists of two lanes (one lane each way) and is not accessible to pedestrians.
"https://te.wikipedia.org/wiki/సురినామ్" నుండి వెలికితీశారు