సురినామ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 364:
===ప్రత్యేక భవనాలు ===
[[File:Cathedral Paramaribo.jpg|thumb|right|200px|The [[Saint Peter and Paul Cathedral, Paramaribo|Cathedral of St. Peter and Paul]] in Paramaribo]]
కరివిజనే జిల్లాలో సురినామ్ నదిపై మీద పారమరిబో మరియు మీర్జోర్గ్ మధ్య " జూల్స్ విజ్డెన్బోస్చ్ వంతెన "వంతెన నిర్మించబడింది. ఈ వంతెన ప్రెసిడెంట్ జూల్స్ ఆల్బర్ట్ విజ్డెన్బోస్చ్ (1996-2000) కాలంలో నిర్మించబడింది ఇది 2000 లో పూర్తయింది. వంతెన 52 మీటర్లు (171 అడుగులు) ఎత్తు మరియు 1,504 మీటర్లు (4,934 అడుగులు) పొడవు ఉంది. ఇది ఇంతకు మునుపు ఫెర్రీ మాత్రమే అనుసంధానించబడిన పారామరాయిబోను కమ్విజిన్‌ ప్రాంతాలను ప్రస్తుతం ఈ వంతెన నిర్మాణం అనుసంధానిస్తూ ఉంది. సురినామ్ తూర్పుభాగం అభివృద్ధిని సులభతరం చేయడం మరియు ప్రోత్సహించడం ప్రధానప్రయోనంగా ఈ వంతెన నిర్మించబడింది.ఈ వంతెనలో రెండు దారులు (ఒక లేన్ ప్రతి మార్గం) ఉన్నాయి. పాదచారులకు ఇది అందుబాటు లేదు.
The [[Jules Wijdenbosch Bridge]] is a [[bridge]] over the river Suriname between Paramaribo and Meerzorg in the Commewijne district. The bridge was built during the tenure of President [[Jules Albert Wijdenbosch]] (1996–2000) and was completed in 2000. The bridge is {{convert|52|m|ft}} high, and {{convert|1504|m|ft}} long. It connects Paramaribo with Commewijne, a connection which previously could only be made by ferry. The purpose of the bridge was to facilitate and promote the development of the eastern part of Suriname. The bridge consists of two lanes (one lane each way) and is not accessible to pedestrians.
 
The construction of the [[Saint Peter and Paul Cathedral, Paramaribo|Sts. Peter and Paul Cathedral]] started on 13 January 1883. Before it became a cathedral it was a theatre. The theatre was built in 1809 and burned down in 1820.
"https://te.wikipedia.org/wiki/సురినామ్" నుండి వెలికితీశారు