సురినామ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 366:
కరివిజనే జిల్లాలో సురినామ్ నదిపై మీద పారమరిబో మరియు మీర్జోర్గ్ మధ్య " జూల్స్ విజ్డెన్బోస్చ్ వంతెన "వంతెన నిర్మించబడింది. ఈ వంతెన ప్రెసిడెంట్ జూల్స్ ఆల్బర్ట్ విజ్డెన్బోస్చ్ (1996-2000) కాలంలో నిర్మించబడింది ఇది 2000 లో పూర్తయింది. వంతెన 52 మీటర్లు (171 అడుగులు) ఎత్తు మరియు 1,504 మీటర్లు (4,934 అడుగులు) పొడవు ఉంది. ఇది ఇంతకు మునుపు ఫెర్రీ మాత్రమే అనుసంధానించబడిన పారామరాయిబోను కమ్విజిన్‌ ప్రాంతాలను ప్రస్తుతం ఈ వంతెన నిర్మాణం అనుసంధానిస్తూ ఉంది. సురినామ్ తూర్పుభాగం అభివృద్ధిని సులభతరం చేయడం మరియు ప్రోత్సహించడం ప్రధానప్రయోనంగా ఈ వంతెన నిర్మించబడింది.ఈ వంతెనలో రెండు దారులు (ఒక లేన్ ప్రతి మార్గం) ఉన్నాయి. పాదచారులకు ఇది అందుబాటు లేదు.
 
జనవరి 1883లో ప్రారంభం అయిన " సెయింట్.పీటర్ మరియు పౌల్ కేథడ్రల్ " కేథడ్రాల్ కావడానికి ముందు ఒక థియేటర్‌గా ఉండేది. 1809 లో నిర్మించబడిన థియేటర్ 1820 లో దహనం చేయబడింది.ఒక మసీదు పక్కనే ఒక యూదుడు ఉన్న కొన్ని ప్రపంచదేశాలలో సురినామె దేశం ఒకటి. <ref>{{cite web|url=http://www.wyndham.com/hotels/PBMWG/activities/main.wnt|title=Wyndham Garden Paramaribo|year=2010|publisher= Wyndham Hotels and Resorts, LLC|accessdate=18 August 2012}}</ref>
The construction of the [[Saint Peter and Paul Cathedral, Paramaribo|Sts. Peter and Paul Cathedral]] started on 13 January 1883. Before it became a cathedral it was a theatre. The theatre was built in 1809 and burned down in 1820.
ఈ రెండు భవనాలు పారామెరిబో మధ్యలో ఒకదానికొకటి పక్కనే ఉన్నాయి మరియు ఒకే సమయంలో వాటికి సంబంధించిన మతపరమైన ఆచారాల జరిగే సమయంలో ఒకదానికొకటి పార్కింగ్ సదుపాయాన్ని పంచుకుంటాయి.
 
పారామరాయోబాలోని వనికేలో ఉన్న జోహన్ అడాల్ఫ్ పెంగాల్స్‌ట్రోలో నిర్మించిన " హిందూ ఆర్య దేవకర్ " ఆలయం కొత్త మైలురాయిగా నిలిచింది. ఇది 2001 లో ప్రారంభించబడింది.హిందూ దేవతామూర్తులు లేకపోవడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ దేవాలయం నిర్మించిన ఆర్య సమాజ్ హిందూ మతం ఉద్యమం విగ్రహారాధనను నిషేధించింది.విగ్రహాలకు బదులుగా, భవనం వేదాలు మరియు ఇతర హిందూ గ్రంథాల మరియు ఇతర వ్రాతలు ఉన్నాయి.ఆకర్షణీయమైన నిర్మాణవైభం కలిగిన ఈ దేవాలయం పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా ఉంది.
Suriname is one of the few countries in the world where [[Neveh Shalom Synagogue|a synagogue]] is located next to [[Mosque Keizerstraat|a mosque]].<ref>{{cite web|url=http://www.wyndham.com/hotels/PBMWG/activities/main.wnt|title=Wyndham Garden Paramaribo|year=2010|publisher= Wyndham Hotels and Resorts, LLC|accessdate=18 August 2012}}</ref>
The two buildings are located next to each other in the centre of Paramaribo and have been known to share a parking facility during their respective religious rites, should they happen to coincide with one another.
 
A relatively new landmark is the Hindu [[Arya Dewaker]] temple in the Johan Adolf Pengelstraat in [[Wanica]], Paramaribo, which was inaugurated in 2001. A special characteristic of the temple is that it does not have images of the Hindu divinities, as they are forbidden in the [[Arya Samaj]], the Hindu movement to which the people who built the temple belong. Instead, the building is covered by many texts derived from the Vedas and other Hindu scriptures. The beautiful architecture makes the temple a tourist attraction.
 
==Health==
"https://te.wikipedia.org/wiki/సురినామ్" నుండి వెలికితీశారు