సురినామ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 372:
పారామరాయోబాలోని వనికేలో ఉన్న జోహన్ అడాల్ఫ్ పెంగాల్స్‌ట్రోలో నిర్మించిన " హిందూ ఆర్య దేవకర్ " ఆలయం కొత్త మైలురాయిగా నిలిచింది. ఇది 2001 లో ప్రారంభించబడింది.హిందూ దేవతామూర్తులు లేకపోవడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ దేవాలయం నిర్మించిన ఆర్య సమాజ్ హిందూ మతం ఉద్యమం విగ్రహారాధనను నిషేధించింది.విగ్రహాలకు బదులుగా, భవనం వేదాలు మరియు ఇతర హిందూ గ్రంథాల మరియు ఇతర వ్రాతలు ఉన్నాయి.ఆకర్షణీయమైన నిర్మాణవైభం కలిగిన ఈ దేవాలయం పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా ఉంది.
==ఆరోగ్యం==
==విద్య ==
సురినామ్‌లో 12 సంవత్సరాల వరకు నిర్బంధ విద్య అమలులో ఉంది.<ref>{{cite web|author=United Nations High Commissioner for Refugees |url=http://www.unhcr.org/refworld/country,,,,SUR,4562d94e2,48caa491c,0.html |title=The UN Refugee Agency |publisher=Unhcr.org |accessdate=28 March 2010}}</ref>2004 లో గణాంకాల ఆఫ్హారంగా నికర ప్రాథమిక నమోదు రేటు 94% ఉంది.
|