జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

మహాముత్తారం గ్రామానికి లంకె కూర్పు చేసితిని
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జయశంకర్ భూపాలపల్లి జిల్లా,''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (భూపాలపల్లి, ములుగు), 20 మండలాలు, 574 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms. No. 233 Revenue (DA-CMRF) Department, Dt: 11-10-2016 </ref>. [[భూపాలపల్లి]] ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉంటుంది.
 
[[జయశంకర్ జిల్లా]] విస్తీర్ణం: 6,175 చ.కి.మీ. కాగా, జనాభా: 7,05,054, అక్షరాస్యత: 60 శాతంగా ఉన్నాయి.