ఉసిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 90:
#[[ఉసిరి సాంబార్]]
===ఉసిరికాయ పచ్చడి===
ఉసిరికాయలు శుభ్రంగా కడిగి గుడ్డతో మంచి పొడిబట్టతో తుడుచుకోవాలి. వాటిని ముక్కలుగా చేసి గింజలు తీసివేయాలి. ఆ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. దానిని ఒక సీసాలోకి తీసుకొని ఆ ముక్కల మధ్యలో కొద్దిగా ఇంగువ పెట్టి మూత పెట్టాలి. మూడవరోజు, ఆ ఉసిరి ముద్దని తీసి దానికి సరిపడ ఉప్పు, కారం (ఎర్రది), పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో; మెంతులు, ఆవాలు, ఇంగువ తిరిగమూత వేసి దానిలోనే తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి చల్లారాక కలుపుకోవాలి. అలా కలిపిన పచ్చడిని గట్టిగా మూత ఉన్న గాజుసీసాలో జాగ్రత్త చేసుకోవాలి. పచ్చడి తినడానికి రెడీ.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/ఉసిరి" నుండి వెలికితీశారు