"లక్సెట్టిపేట" కూర్పుల మధ్య తేడాలు

మూస మార్పు, ఆకృతి సవరణలు
చి (→‎మూలాలు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB)
(మూస మార్పు, ఆకృతి సవరణలు)
{{అయోమయం}}
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=లక్సెట్టిపేట||district=అదిలాబాదు|mandal_map=Adilabad mandals outline32.png| latd=18.890961| longd=79.207714 | state_name=తెలంగాణ|mandal_hq=లక్సెట్టిపేట|villages=20|area_total=|population_total=50674|population_male=25501|population_female=25173|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=56.67|literacy_male=67.73|literacy_female=45.82|pincode = 504215}}
{{Infobox Settlement/sandbox|
‎|name =
|native_name =
|nickname =
|settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->
|image_skyline =
|imagesize =
|image_caption =
|image_map =
|mapsize = 200px
|map_caption =
|image_map1 =
|mapsize1 =
|map_caption1 =
|image_dot_map =
|dot_mapsize =
|dot_map_caption =
|dot_x = |dot_y =
|pushpin_map = తెలంగాణ
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_mapsize = 200
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[తెలంగాణ]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[ఆదిలాబాదు జిల్లా|ఆదిలాబాదు]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 =
<!-- Politics ----------------->
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
|leader_name =
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_name1 =
|leader_title2 =
|leader_name2 =
|established_title =
|established_date =
<!-- Area --------------------->
|area_magnitude = చ.కి.మీ
|unit_pref =
|area_footnotes =
|area_total_km2 =
<!-- Population ----------------------->
|population_as_of = 2011
|population_footnotes =
|population_note =
|population_total =
|population_density_km2 =
|population_blank1_title = పురుషుల సంఖ్య
|population_blank1 =
|population_blank2_title =స్త్రీల సంఖ్య
|population_blank2 =
|population_blank3_title = గృహాల సంఖ్య
|population_blank3 =
<!-- literacy ----------------------->
|literacy_as_of = 2011
|literacy_footnotes =
|literacy_total =
|literacy_blank1_title = పురుషుల సంఖ్య
|literacy_blank1 =
|literacy_blank2_title =స్త్రీల సంఖ్య
|literacy_blank2 =
<!-- General information --------------->
|timezone =
|utc_offset =
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm =
| lats =
| latNS = N
| longd =
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|elevation_ft =
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code =
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_info =
|blank1_name =
|website =
|footnotes =
}}
'''లక్సెట్టిపేట''' (Laksettipeta), [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ నం. 504215. ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్య పట్టణాలలో లక్షెట్టిపేట ఒకటి.
==వ్యవసాయం, పంటలు==
లక్సెట్టిపేట్లక్సెట్టిపేట మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 4338 హెక్టార్లు మరియు రబీలో 2937 హెక్టార్లు. ప్రధాన పంటలు [[వరి]], [[జొన్నలు]], [[గోధుమ]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 228</ref>
;లక్షెట్టిపేట యొక్క ముఖ్యమైన సంఘటనలు:
[[బొమ్మ:CSI Church LXPT.jpg|left|thumb|లక్సెట్టిపేటలోని సి.ఎస్.ఐ క్రైస్తవ మందిరం]]
లక్షెట్టిపేట మండలము ఆదిలాబాద్ జిల్లాలోనే పేరెన్నికగన్న మండలము, గత ఫిబ్రవరి వరకు ఇది నియోజక వర్గముగా ఉంది. లక్షెట్ట్టిపేట అధికారుల పనితీరు, నిబద్దత ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినాయి . లక్షెట్టిపేటలో చూడదగ్గ ప్రదేశము సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, ఇది రెవ. హార్లీ అనే పాస్టరు గారి ఆద్వర్యంలో, ఈ యొక్క క్రైస్తవ దేవాలయము 1930 లో ఇంగ్లాండ్ వారిచే నిర్మితమైనది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వారా పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచున్నది. ఈ నగరము పవిత్ర గోదావరి నదికి ఆనుకొని యున్నది కనుక, ఎక్కువమంది భక్తులు వారి యొక్క పుణ్య స్నానాల కొరకు ఈ పట్టణముకు విఛ్చేస్తూ ఉంటారు. మరియు ఈ పట్టణము మంచిర్యాలకు అతి సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యలు బహు జోరుగా కొనసాగతాయి. ఈ పట్టణము నేషనల్ హైవేను ఆనుకొని యున్నది.
 
== పట్టణ విశేషాలు ==
;ఈ పట్టణమునకు సంబంధించిన మరికొన్ని వివరాలు:
లక్సెట్టిపేటలో చూడదగ్గ ప్రదేశము సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, ఇది రెవ. హార్లీ అనే పాస్టరు గారి ఆద్వర్యంలో, 1930 లో నిర్మించబడింది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వారా పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచున్నది. ఈ నగరము పవిత్ర గోదావరి నదికి ఆనుకొని యున్నది కనుక, ఎక్కువమంది భక్తులు వారి యొక్క పుణ్య స్నానాల కొరకు ఈ పట్టణముకు విఛ్చేస్తూ ఉంటారు. మరియు ఈ పట్టణము మంచిర్యాలకు అతి సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యలు బహు జోరుగా కొనసాగతాయి. ఈ పట్టణము నేషనల్ హైవేను ఆనుకొని యున్నది.
 
== విద్యాసౌకర్యాలు ==
ఇక్కడి ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయి.
1.# ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాల మరియు కళాశాల
2.# ప్రైవేటు పాఠశాలలు : 4
3.# ప్రైవేటు కాలేజీలు : 2
 
== సకలజనుల సమ్మె ==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
* [[గుల్లకోట]]
* [[మిట్టపల్లి (లక్సెట్టిపేట)|మిట్టపల్లి]]
[[బొమ్మ:CSI Church LXPT.jpg|thumb|లక్సెట్టిపేటలోని సి.ఎస్.ఐ క్రైస్తవ మందిరం]]
==గుణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 50,674 - పురుషులు 25,501 - స్త్రీలు 25,173
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01
 
{{మూలాలజాబితా}}{{లక్సెట్టిపేట మండలంలోని గ్రామాలు}}{{మంచిర్యాల జిల్లా మండలాలు}}
{{మూలాలజాబితా}}
{{అదిలాబాదు జిల్లా మండలాలు}}
 
{{లక్సెట్టిపేట మండలంలోని గ్రామాలు}}
 
మా వూరికి ఈ పేరు రావడానికి ఒక చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది .
 
చాలా ఏళ్ళ క్రితం ఈ ఊరులో లక్కిశెట్టి అనే వ్యాపారి ఉండేవాడు ., కాని అతని వ్యాపారంలో లాభాలు తగ్గి నష్టాలు రావడంతో తీవ్ర మనస్తాపంతో ఈ ఊరును ఆనుకొని ఉన్న గోదావరి నదిలో దూకి చనిపోయాడు ., అతని పేరు మీదుగా లక్కిశెట్టి పేట ఏర్పడింది. కాల క్రమంలో ఇది లక్షిట్టిపేటగా మారింది.
 
 
[[en:Luxettipet]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2258156" నుండి వెలికితీశారు