అలాస్కా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు (2), అక్టోబర్ → అక్టోబరు, లు కంటే → ల కంటే, using AWB
పంక్తి 9:
పరిశోధకులు కొందరు అలాస్కాలో మొదటి ఒప్పంద పూర్వక నివాసాలు 17వ శతాబ్దంలో ఆరంభం అయ్యాయని భావిస్తున్నారు. 1648లో '''సెమియోన్ డిజ్నియో''' సాహసయాత్ర లోని వంట వారు కొందరు తుఫాను మూలంగా ఇక్కడకు చేరుకుని ఈ ప్రదేశాన్ని కని పెట్టిన తరువాత వలసలు ప్రారంభం అయ్యాయని భావించబడుతుంది. 1764-1765 లలో అలాస్కాకు విజయం చేసిన '''చుక్చి''' భౌగోళిక శాస్త్రజ్నుడు '''నికోలాయ్ డౌకిన్''' సందేశం ఈ పరిశోధనలకు ఆధారం అయింది. ఆ సందేశంలో ఆయన క్యువరెన్ నదీ తీరంలో ఉన్న ఒక గ్రామంలో విగ్రహారాధకులైన గడ్డపు మనుషులు నివసిస్తున్నట్లు పేర్కొన్నాడు. కొన్ని ఆధునిక పరిశోధనలు క్యువరెన్ నది కోయుక్ నదితో సంబంధం కలిగి ఉన్నాయి.
 
అలాస్కాకు మొదటి సారిగా చేరిన యురేపియన్ నౌక '''ఎం ఎస్ గ్వోజ్ దెవ్''' మరియు సహాయనావికుడు ఐ.ఫ్యోడ్రోవ్ ఆధ్వర్యంలో 1723 ఆగస్టు 21 న సెయింట్ గాబ్రియల్ వద్దకు చేరుకున్నదని భావిస్తున్నారు. ఈ నౌక సైబీరియన్ సాహసయాత్రికుడు 7291729-1735 వరకు సాగించిన సాహసయాత్రలో భాగంగా ఇక్కడకు చేరుకుంది.
 
1741 లో తరువాత యురేపియన్ ఒప్పందం జరిగింది. రష్యన్ నౌకాదళం తరఫున విటస్ బేరింగ్ నాయకత్వంలో సాగించిన సాహసయాత్రలో సెయింట్ పీటర్ కు చేరుకున్నాడు. ఆయన బృందం సముద్ర జీవుల ఉన్నితో రష్యాకు చేరుకున్న తరువాత న్యాయనిర్ణేతలు దానిని ప్రపంచంలో నాణ్యమైన ఉన్నిగా భావించారు. చిన్న సంస్థల కోరిక మీద వ్యాపారులు సముద్రయాత్ర సాగించి సైబీరియా మీదుగా ప్రయాణించి అల్యూటియన్ దీవులకు చేరుకున్నారు. 1784లో మొదటి యురేపియన్ ఒప్పందం జరిగింది.
"https://te.wikipedia.org/wiki/అలాస్కా" నుండి వెలికితీశారు