ఎం. ఎస్. రాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
పంక్తి 2:
| name = ఎం. ఎస్. రాజు
| occupation = సినీ నిర్మాత, రచయిత, దర్శకుడు
| residence = హైదరాబాదు
| children = సుమంత్ అశ్విన్
}}
'''ఎం. ఎస్. రాజు''' ఒక ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, [[రచయిత]], మరియు దర్శకుడు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పేరిట [[ఒక్కడు]], [[వర్షం (సినిమా)|వర్షం]], [[మనసంతా నువ్వే]], [[నువ్వొస్తానంటే నేనొద్దంటానా]] లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు.<ref name=idlebrain1>{{cite web|last1=జి. వి|first1=రమణ|title=ఐడిల్ బ్రెయిన్ లో ఎమ్మెస్ రాజు ఇంటర్వ్యూ|url=http://www.idlebrain.com/celeb/interview/msraju.html|website=idlebrain.com|publisher=idlebrain.com|accessdate=27 March 2017}}</ref> ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ పలు సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. సుమంత్ అశ్విన్ నటించిన మొదటి సినిమా తూనీగ తూనీగ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించాడు.<ref name="హిందూ దినపత్రిక">{{cite web|last1=వై|first1=సునీతా చౌదరి|title=A satisfied father|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/a-satisfied-father/article2982802.ece|website=thehindu.com|publisher=ది హిందూ|accessdate=27 March 2017}}</ref> ఆయన నిర్మించిన చిత్రాల్లో నటుడిగా చిన్న పాత్రలో కనిపించడం ఆయనకు అలవాటు.<ref name="నటుడుగా ఎమ్మెస్ రాజు">{{cite web|title=నటుడుగా ఎమ్మెస్ రాజు|url=https://telugu.filmibeat.com/news/ms-raju-becomes-actor-in-vinayakudu-230508.html|website=telugu.filmibeat.com|accessdate=13 November 2017}}</ref>
 
== చిత్రాలు ==
నిర్మాతగా ఆయన మొదటి చిత్రం వెంకటేష్ కథానాయకుడిగా నటించిన శత్రువు.<ref name=thehansindia.com>{{cite web|title=I Command Respect Despite Flops: MS Raju|url=http://www.thehansindia.com/posts/index/2015-10-28/I-command-respect-despite-flops-MS-Raju-182897|website=thehansindia.com|accessdate=13 November 2017}}</ref> మొదటి రెండు సినిమాలు విజయం సాధించినా మూడో సినిమాతో బాగా నష్టం చవిచూశాడు.
* [[శత్రువు (సినిమా)|శత్రువు]]
* [[పోలీస్ లాకప్]]
* [[స్ట్రీట్ ఫైటర్]]
* [[దేవి (సినిమా)|దేవి]]
* [[దేవీ పుత్రుడు]]
* దేవీపుత్రుడు
* [[ఒక్కడు]]
* [[వర్షం (సినిమా)|వర్షం]]
* [[మనసంతా నువ్వే]]
* [[నీ స్నేహం]]
* [[నువ్వొస్తానంటే నేనొద్దంటానా]]
* [[పౌర్ణమి (సినిమా)|పౌర్ణమి]]
* [[ఆట (2007 సినిమా)|ఆట]]
* ఆట
* [[వాన (2008 సినిమా)|వాన]]
* [[మస్కా]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎస్._రాజు" నుండి వెలికితీశారు