"నితిన్" కూర్పుల మధ్య తేడాలు

33 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
చి
}}
 
'''[[నితిన్]]''' (జ: మార్చి 30, 1983) ఒక ప్రముఖ [[తెలుగు సినిమా|తెలుగు సి]]<nowiki/>నీ నటుడు. ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి [[నిజాం|నైజాం]] ప్రాంతంలో ప్రముఖ సినీ పంపిణీదారు.<ref name="ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం">{{cite web|title=ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break59|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=30 March 2017|archiveurl=https://web.archive.org/web/20170330052344/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break59|archivedate=30 March 2017|location=హైదరాబాదు}}</ref> అప్పటి [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[నిజామాబాద్]]<nowiki/>కి చెందిన నితిన్ తెలంగాణా ప్రాంతం నుంచి చలనచిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది నటుల్లో ఒకరిగా తరచూ వ్యవహరించబడుతుంటాడు. [[తేజ]] దర్శకత్వంలో విడుదలైన [[జయం (సినిమా)|జయం]] సినిమాతో తెరంగేట్రం చేసి [[దిల్]], [[సై]], [[ఇష్క్]], [[గుండెజారి గల్లంతయ్యిందే|గుండె జారి గల్లంతయ్యిందే]] వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.
 
== సినిమా కెరీర్ ==
నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ప్రముఖ సినీ పంపిణీదారుడు కావడంతో ఇంట్లో ఎప్పుడూ [[సినిమా]] [[వాతావరణం]] మధ్యనే పెరిగాడు. నచ్చిన సినిమాను[[సినిమా]]<nowiki/>ను కనీసం రెండు సార్లైనా చూసేవాడు. చిన్నప్పుడు [[చిరంజీవి]], [[పవన్ కళ్యాణ్|పవన్ కల్యాణ్]] లను అతని అభిమాన నటులు. [[ఎ. కరుణాకరన్|కరుణాకరన్]] దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడుగా వచ్చిన [[తొలిప్రేమ]] సినిమా చూసి తనకు కూడా నటించాలనే కోరిక కలిగింది. కరుణాకరన్ కూడా తన తండ్రికి మంచి స్నేహితుడు కావడంతో తరచూ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు.
 
ఒక రోజు తన స్నేహితులతో కలిసి [[నువ్వు నేను]] సినిమా చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఆ సినిమా దర్శకుడు [[తేజ]] అతన్ని చూసి జయం సినిమాలో హీరోగా అవకాశమిచ్చాడు. 2002 లో విడుదలైన జయం సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత [[వి. వి. వినాయక్]] దర్శకత్వంలో వచ్చిన దిల్, [[ఎస్. ఎస్. రాజమౌళి]] దర్శకత్వంలో వచ్చిన సై సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. 2005 నుంచి 2011 దాకా వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. 2012 లో వచ్చిన ఇష్క్ సినిమాతో మళ్ళీ విజయాల బాట పట్టాడు.<ref name="ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం"/>
1,87,897

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2259079" నుండి వెలికితీశారు