యోగా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
"యోగము" అంటే సాధన అనీ, అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి. [[భగవద్గీత]]<nowiki/>లో అధ్యాయాలకు యోగములని పేర్లు.
 
భారతీయ తత్వ శాస్త్రంలోని [[షడ్దర్శనాలు|ఆరు దర్శనాలలో]] "యోగ" లేదా "యోగ దర్శనము" ఒకటి. ఈ యోగ దర్శనానికి ప్రామాణికంగా చెప్పబడే పతంజలి యోగసూత్రాల ప్రకారం "యోగం అంటే చిత్త వృత్తి నిరోధం". స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం. అభ్యాస వైరాగ్యాల వలన చిత్త వృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా సాధించే ప్రక్రియను "పతంజలి అష్టాంగ యోగం' అంటారు. దీనినే [[రాజయోగం]] అంటారు (పతంజలి మాత్రం "రాజయోగం" అనే పదాన్ని వాడలేదు) <ref name="cheruvu">'''యోగ సర్వస్వము''' - రచన : చెరువు లక్ష్మీనారాయణ శాస్త్రి- ప్రచురణ: [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] (2008)</ref>.<ref>[http://www.fitndiets.com/top-yoga-asanas-to-reduce-belly-fat-fastly/ యొగ యొక్క ఫలితాలు></ref>
 
=== యోగంలో విధాలు ===
"https://te.wikipedia.org/wiki/యోగా" నుండి వెలికితీశారు