పాల్వంచ: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం సవరించాను.
వ్యాసం సవరించాను
పంక్తి 19:
[[File:B. R. Ambedkar Circle in Palvancha, Khammam District.JPG|thumb|అంబేద్కర్ సర్కిల్]]
 
== ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు. ==
లోగడ భద్రాచలం, కొత్తగూడెం,ఖమ్మం జిల్లాలో రెవిన్యూ డివిజన్లుగా ఉండేవి.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం శ్రీసీతారామస్వామి కొలువై ఉన్న పట్టణం తప్ప భద్రాచలం రూరల్ మండలంతోపాటు కూనవరం,వరరామచంద్రపురం, వేలూరుపాడు, చింతూరు,కుక్కునూరు,పూర్తి మండలాలు,బూర్గుం పహాడ్ మండలంనుండి ఆరుగ్రామాలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో కలిసినవి.
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగూడెం జిల్లాపాల్వంచ పరిపాలనామండల కేంద్రంగా 20 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">https://www.tgnns.com/telangana-new-district-news/kothagudam-district/badradri-district-kothagudem-district-final-notification-go-237/2016/10/11/</ref>
 
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగూడెం జిల్లా పరిపాలనా కేంద్రంగా భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
 
==గ్రామ చరిత్ర==
పాల్వంచ ఒకప్పుడు సంస్థానంగా వెలుగొందినది. పాల్వంచ సంస్థానం గురించిన చరిత్రను శ్రీ కొత్తపల్లి వెంకటరామలక్ష్మీనారాయణ గారు '''పాల్వంచ సంస్థాన చరిత్ర ''' పేరుతో రాసారు. ఈయన పాల్వంచ సంస్థానంలో విద్యాధికారిగా పనిచేసారు, దానితో పాటు ఆంధ్రవాజ్మయ సేవాసమితి కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
==గ్రామ భౌగోళికం==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
ఖమ్మంకు దాదాపు 90 కి మీ ల దూరంలో ఉన్న పారిశ్రామిక పట్టణం, '''పాల్వంచ'''. [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] - [[భద్రాచలం]] [[రహదారి]]<nowiki/>పై, కొత్తగూడెంకు 12 కి మీ ల దూరంలో, భద్రాచలంకు 28 కి మీ ల దూరంలో ఉన్న పాల్వంచ, [[కొత్తగూడెం]] శాసనసభ నియోజక వర్గం పరిధిలోకి, ఖమ్మం[[లోక్‌సభ]] నియోజక వర్గ పరిధి లోకి వస్తుంది.
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
 
==పట్టణానికి రవాణా సౌకర్యాలు==
*ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. దగ్గరలో 12 కి.మీ. దూరంలో, భద్రాచలం రోడ్ రైలుస్టేషను (కొత్తగూడెం) ఉంది. సికిందరాబాదు నుండి మణుగూరు వెళ్ళు రైలు బండి పాలవంచ పట్టణం ప్రక్కగా వెళుచున్నది.
*ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ముఖ్య పట్టణాల నుండి, ప్రభుత్వ రవాణా శాఖల (ఆర్.టి.సి) వారి [[బస్సు]] సౌకర్యం నేరుగా ఉన్నది.
 
==పట్టణంలోని విద్యా సౌకర్యాలు==
* K.T.P.S ఉన్నత పాఠశాల.
* జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPPS)
* కస్తుర్బా గాంధీ బాలికల [[గురుకుల పాఠశాల]].
 
• ప్రభుత్వ జూనియర్ కళాశాల.
* ప్రభుత్వ జూనియర్ కళాశాల.
* ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt. Degree College)https://www.facebook.com/pages/Government-Degree-College-Paloncha/207473402796820
 
* ఇవి కాక మరెన్నోమరికొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా వివరణ ఇస్తాను.
 
==పట్టణంలోని మౌలిక వసతులు==
Line 56 ⟶ 53:
* స్పాంజి ఐరన్‌ ఇండియా లిమిటెడ్‌ (SIIL). ఈ కంపెనీ ఎన్.ఎం.డి.సి.లో విలీనం చేయబడింది.
* నవభారత్‌ ఫెర్రో అల్లాయిస్‌ లిమిటెడ్‌ మొదలైనవి.
 
==పట్టణ పరిపాలన==
==పట్టణంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
 
=== శివాలయం ===
[[1820]]లో నిర్మించబడ్డ ఈ [[ఆలయం]], [[ఇస్లామిక్ దేశాలు|ఇస్లామిక్‌]], గోతిక్‌ నిర్మాణ రీతుల్లో ఉంటుంది.
===శ్రీ రాధాకృష్ణ దేవాలయం===
Line 66 ⟶ 63:
===శ్రీ రామాలయ భజన మందిరం===
===శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీనివాసకాలనీ===
పాల్వంచ బస్సుస్టాండుకి 2 కి.మీ.దూరంలోని శ్రీనివాసకాలనీలో శ్రీ [[వెంకటేశ్వరస్వామి]] వారు వెలసినారు. అక్కడి ప్రజలు గుడి అభివృద్ధి చేశినారుచేసినారు.
 
===శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం, నవనగర్‌===
Line 81 ⟶ 78:
* నవభారత్‌ ఫెర్రో అల్లాయిస్‌ లిమిటెడ్‌.
 
* '''కిన్నెరసాని నది''': పాల్వంచకు కేవలం 12 కి మీ ల దూరంలో ప్రవహించే నది [[కిన్నెరసాని]]. గోదావరికి ఉపనదియైన కిన్నెరసానిపై ఇక్కడ [[ఆనకట్ట]]<nowiki/>ను నిర్మించారు. ప్రకృతి రమణీయత మధ్య అలరారే ఈ అనకట్ట ప్రదేశం పరిసర ప్రాంతాలలోని విహార యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. సింగరేణి సంస్థ ఇక్కడ [[యాత్రికులు|యాత్రికుల]] సౌకర్యార్ధం వసతి గృహాలను నిర్మించింది. ఈ ఆనకట్ట ద్వారా, పరిశ్రమలకు నీటి అవసరాలు తీరడమే కాక చుట్టుపక్కల రైతులకు సాగునీటి వసతి కూడా లభ్యమైంది.<br>
 
==పట్టణంలో ప్రధాన పంటలు==
==పట్టణంలోని ప్రధాన వృత్తులు==
==పట్టణంలోని ప్రముఖులు (నాడు/నేడు)==
==పట్టణ విశేషాలు==
ఎంతో కాలంగా ఇక్కడి ప్రజలలో ఒక నమ్మకం ఉంది. అదేమనగా: “పాల్వంచ లో బ్రతక నేర్చిన వ్యక్తి ఎక్కడైనా బ్రతక గలడు".
Line 129 ⟶ 122:
 
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు భద్రాద్రి కొత్తగూడెం/కొత్తగూడెం; 2017,జులై-23; 2వపేజీ.
 
{{పాల్వంచ మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పాల్వంచ" నుండి వెలికితీశారు