ఇల్లందు: కూర్పుల మధ్య తేడాలు

55 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి
మండలంనకు చెందని గ్రామాలు తొలగించి, కొన్ని గ్రామాలకు లంకెలు కూర్పు చేసాను.
చి (నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లాలో చేరినందున అనుగుణంగా మార్పులు చేసాను)
చి (మండలంనకు చెందని గ్రామాలు తొలగించి, కొన్ని గ్రామాలకు లంకెలు కూర్పు చేసాను.)
 
== ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు. ==
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా లొగడ ఖమ్మం జిల్లా,కొత్తగూడెం రెవిన్యూ డివిజను పరిధిలో ఉన్న ఇల్లెందుఇల్లందు (యల్లెందు/Yellandu) మండలంను (1+6) గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">https://www.tgnns.com/telangana-new-district-news/kothagudam-district/badradri-district-kothagudem-district-final-notification-go-237/2016/10/11/</ref>
 
== పట్టణ విశేషాలు ==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
*[[మామిడిగుండల|మామిడిగుండాల]]
*[[సీతారాం పురం]]
*[[మామిడిగుండల|చల్ల సముద్రం]]
*[[మామిడిగుండాల]]
*[[రొంపైద్|రొంపేడ్]]
*[[చల్ల సముద్రం]]
*[[రొంపేడ్]]
*[[కొమరారం]]
*[[గాదెపాడు]]
*[[సుదిమల్ల]]
*[[రఘబొయింగూడెం|రాఘబొయినగూడెం]]
*లలితాపురం
 
==గ్రామజనాభా==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2259893" నుండి వెలికితీశారు