హైదరాబాదు మెట్రో: కూర్పుల మధ్య తేడాలు

ఇది తెలుగు పుట
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 83:
*మెట్రో రైలు వలన ఆయా పరిసర ప్రాంతాలలో వెలసే అనుబంధ పరిశ్రమల ద్వారా సుమారు 50 వేల మందికి ఉధ్యోగావకాశాలు.
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వెలువరించబడిన "వివరాలు మరియు ప్రమాణాల మాన్యువల్"లో పనితీరు వివరాలు మరియు భద్రతా ప్రమాణముల గురించి క్లుప్తంగా ప్రచురించబడింది.
==మియాపూర్‌ నాగోలు కారిడార్‌==
నాగోలు- మియాపూర్‌ మధ్య 30 కి.మీ. మెట్రో రైలు మార్గంలో 24 స్టేషన్లు ఉన్నాయి ఇందులో భాగంగా 8 కి.మీ. పొడవైన నాగోలు- మెట్టుగూడ పనులు పూర్తయ్యాయి. 12 కి.మీ. పొడవైన మియాపూర్‌- ఎస్‌ఆర్‌నగర్‌ మెట్రో మార్గాన్ని కూడా పూర్తి చేశారు. ఈ కారిడార్‌ను మొత్తం కలిపే ఎస్‌ఆర్‌నగర్‌ - మెట్టుగూడ వరకు 10 కిలోమీటర్ల పనులు సికింద్రాబాద్‌ దగ్గర క్లిష్టమైన స్టీల్‌ అమీర్‌పేట దగ్గర ఇంటర్‌ ఛేంజ్‌ జంక్షన్‌ నిర్మాణం పూర్తయింది.
 
== స్టేషను ప్రణాళిక ==
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు_మెట్రో" నుండి వెలికితీశారు