దీపావళి: కూర్పుల మధ్య తేడాలు

Jdncjkdkgjkejf
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:204:602A:D80F:0:0:1DB7:90AD (చర్చ) చేసిన మార్పులను 49.204.225.118 యొక్క...
పంక్తి 64:
అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా [[అమావాస్య]]<nowiki/>నాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.
 
దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. [[శ్రీకృష్ణుడు]] [[సత్యభామ]] సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి, రాముడు సీతాసమేతంగా [[అయోధ్య]]కు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. దీపావళి పండుగల్లాంటివే [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.jdncnjfnfoffjvkedjjcejfjjv
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/దీపావళి" నుండి వెలికితీశారు