హైదరాబాదు మెట్రో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
| map = [[File:Hyderabadmetromap.png|300px]]
| map_state = show
}}'''[[హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు]]''' మొదటి దశ ప్రస్తుతం నిర్మాణ స్థాయిలో ఉంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో దీని నిర్మాణం చేపట్టారు. ఈ దశలో దాదాపుగా ప్రతి కిలోమీటరుకు ఒక స్టేషనుతో 72 కిలోమీటర్ల దూరాన్ని కలుపుతుంది. ఇది [[హైదరాబాదు]] రవాణాకు ఒక కొత్త నిర్వచనం ఇవ్వబోతుంది. 2016-2017 కల్లా 15 లక్షల ప్రయాణీకులను వారి గమ్యాలకు చేర్చుతుందని అంచనా.[https://web.archive.org/save/http://www.eenadu.net/exclusive-news/eenadu-exclusive-news.aspx?item=ems89]
{{ఆధారం}}
మెట్రో రైలు వినియోగంలోకి వస్తే ఇది ప్రపంచంలో[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో అతి ఎత్తైన మెట్రో రైలుగా పేరు సంపాదిస్తుంది.
{{ఆధారం}}
ఇది హైదరాబాదును ఆధునికంగా మరియు గ్రీన్ సిటీగా మారుస్తుంది.
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు_మెట్రో" నుండి వెలికితీశారు