ఉలవలు: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  4 సంవత్సరాల క్రితం
→‎గుండె జబ్బులు:: Changed radish to its telugu name
(→‎గుండె జబ్బులు:: Changed radish to its telugu name)
 
==గుండె జబ్బులు:==
బార్లీగింజలతో అన్నం మాదిరిగా వండుకొని ఉలవ కషాయం కలిపి తీసుకుంటే గుండె జబ్బుల్లో హితకరంగా ఉంటుంది. మూత్ర పిండాల్లో రాళ్లు: ఉలవలతో ఘృతపాక విధానంలో ఘృతం తయారుచేసుకొని తీసుకోవాలి. దీనిని కులత్యాదిఘృతం అంటారు. ఉలవల ముద్దకు నాలుగురెట్లు నెయ్యిని, నెయ్యికి నాలుగురెట్లు నీళ్లనూ కలిపి, చిన్న మంట మీద నీరంతా ఆవిరయ్యేవరకూ మరిగించడాన్ని ఘృత పాక విధానం అంటారు. కడుపునొప్పి: ఉలవ కషాయాన్ని సక్రమమైన రీతిలో పులియబెట్టి, సైంధవ లవణం, మిరియాల పొడిని కలిపి తీసుకుంటే కడుపునొప్పిలో హితకరంగా ఉంటుంది. ఆహారం తీసుకున్న తరువాత కడుపునొప్పి వస్తుంటే (అన్నద్రవశూల): ఉలవలు వేయించి, పొడిచేసి వెన్న లేని పాలతో తోడుపెట్టి చేసిన పెరుగుతో కలిపి తీసుకుంటే అన్నద్రవ శూలనుంచి ఉపశమనం లభిస్తుంది. నులిపురుగులు, అంత్రక్రిములు: పాలకు ఉలవ కషాయం చేర్చి తీసుకుంటే అంత్రక్రిములు నశిస్తాయి. దద్దుర్లు (శీతపిత్తం) (అర్టికేరియా): ఉలవలు, ర్యాడిష్ముల్లంగి దుంపల పొడి వంటివి ఆహారంలో తీసుకుంటే దద్దుర్లనుంచి ఉపశమనం లభిస్తుంది. ఆమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్): ఉలవలతో సూప్ తయారుచేసుకొని తీసుకుంటే వాపులతో కూడిన కీళ్లనొప్పిలో హితకరంగా ఉంటుంది. గండమాల (సర్వైకల్ లింఫ్ ఎడినైటిస్): తేమ లేని ఆహారానికి ఉలవల కషాయం చేర్చి తీసుకుంటే గండమాలలో హితకరంగా ఉంటుంది. నష్టార్తవం (బహిష్టు సక్రమంగా రాకపోవటం, బహిష్టు ఆగిపోవటం) (ఎమనోరియా): [[ఉలవలు]], [[చేపలు]], పుల్లని మజ్జిగ, పుల్లని కషాయాలు, [[నువ్వులు]], [[మినుములు]], [[ద్రాక్ష]]తో తయారైన వైన్ వంటివి తీసుకుంటే [[బహిష్టు]] రక్తం అడ్డులేకుండా సజావుగా స్రవిస్తుంది.
 
==అర్శమొలలు:==
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2260503" నుండి వెలికితీశారు