"ఉప్పలపు శ్రీనివాస్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
|Religion =
}}
'''[[మాండొలిన్ శ్రీనివాస్]]''' ([[ఫిబ్రవరి 28]], [[1969]] - [[సెప్టెంబర్ 19]], [[2014]]) గా ప్రసిద్ధిచెందిన '''[[ఉప్పలపు శ్రీనివాస్]]''' ప్రముఖ భారతీయ [[మాండొలిన్]] వాద్య నిపుణుడు.
 
==బాల్య జీవితం==
 
== కలిసి పనిచేసిన కళాకారులు ==
విదేశీ వెస్ట్రన్‌ సంగీత కళాకారులు మైఖేల్‌బ్రూక్‌, జాన్‌ మెర్‌ లాగ్లిన్‌, నైగెల్‌ కొండి టైగన్‌, మైఖేల్‌ వైమన్‌ వంటి వారితో కలసి విదేశాలలో పలు ప్రోగ్రామ్‌లు చేశాడు. శ్రీనివాస్‌ [[కర్ణాటక సంగీతము|కర్నాటక]] సంగీతంతోబాటు హిందుస్థానీ సంగీతంలోను ప్రావీణ్యం గడిరచాడు. [[హిందుస్థానీ సంగీతము|హిందుస్థానీ]] క్లాసికల్‌ సంగీత కళాకారులు [[హరిప్రసాద్‌ చౌరాసియా]], [[జాకిర్ హుసేన్ (సంగీత విద్వాంసుడు)|జాకీర్ హుస్సేన్]] వంటి వారితో కలసి పనిచేసాడు.
 
== అవార్డులు ==
 
==మరణం==
శ్రీనివాస్‌ (45) [[శుక్రవారము|శుక్రవారం]] చెన్నైలో[[చెన్నై]]<nowiki/>లో కన్నుమూసాడు. చెన్నై అపొలో హాస్పిటల్ లో లివర్ మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం [[సెప్టెంబర్ 19]], [[2014]] మరణించారు.<ref>http://www.thehindu.com/news/national/tamil-nadu/obituary-mandolin-u-shrinivas/article6426381.ece</ref> కొద్దికాలంగా [[అనారోగ్యం]]<nowiki/>తో బాధపడుతున్న మాండలిన్‌ శ్రీనివాస్‌ ఈనెల మూడవ తారీఖున చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈయనకు [[కాలేయం]] చెడిపోవడంతో వైద్యులు కాలేయ మార్పిడి చికిత్స అందించినప్పటికీ, అది ఫలించకపోవడంతో శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మాండలిన్‌ శ్రీనివాస్‌ తుదిశ్వాస విడిచాడు.
 
==మూలాలు==
1,93,208

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2260512" నుండి వెలికితీశారు