1,33,150
దిద్దుబాట్లు
యర్రా రామారావు (చర్చ | రచనలు) (భారత జనగణన డేటా నుండి సెమీ ఆటోమాటిగ్గా తయారు చేసిన పాఠ్యాన్ని ఎక్కించాను) |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
ఈ గ్రామంలో ఉండే 70 ఇళ్ళలో 30 మంది ప్రభుత్వోద్యోగులున్నారు. వీరిలో 28 మంది తల్లిదండ్రులు నిరక్షరాశ్యులే. ఎన్నో గిరిజన గ్రామాలుండగా ఏ గ్రామంలోనూ లేనంతమంది ఉద్యోగులు ఇక్కడ ఉండటానికి కారణం 1974 నుండి 1983 వరకూ ఈ గ్రామంలో వై.కోటయ్య అను ఒక ఉపాధ్యాయుడు పనిచేయటమే. గిరిజనులపై అంతగా శ్రద్ధలేని ఆ రోజులలో ఆయన ఇంటింటికీ తిరిగి చిన్నారులని బడిలో చేర్చుకున్నారు. బడికి ఎవరయినా రాకపోతే వారింటికి వెళ్ళిమరీ వారిని బడికి తీసుకొని వచ్చేవారు. ఆయన చలువతోనే ఈరోజు ఇంతమంది జీవితాలలో వెలుగులు వచ్చినవని ఈ గ్రామంలోని ఉద్యోగులు ముక్తకంఠంతో చెప్పుచున్నారు. ఇటీవలే ఈ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ వేసుకున్నారు. గ్రామంలో సౌకర్యాలు కల్పించటం మొదలు పెట్టి గ్రామాన్ని ఆదర్శగ్రామంగా చేస్తామని తీర్మానించుకున్నారు. [1]
==మూలాలు==
|