అన్నారం హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావళి దర్గా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
ఈ దర్గా వద్ద ఏడాదికోసారి గంధం ఉత్సవం ఘనంగా చేస్తారు. మూడు రోజులపాటు జరిగే వేడుకలకు లక్షాలాది భక్తులు తరలివస్తారు. ఇసుకేస్తే రాలనంతగా జనం హాజరవుతారు. ఆరు బయట చెట్ల కింద వసతి ఏర్పాటు చేసుకొని బస చేస్తరు. యాటలు, కోళ్లు, మలిద ముద్దలు, అత్తరు సువాసనాలతో సందడి వాతావరణం కనిపిస్తుంది. ఈ వేడుకలతో అన్నారం షరీష్ గ్రామంలో పండుగ వాతావరణం సంతరించుకుంటుంది.
తెలంగాణలోని జిల్లాలతోపాటు ఇతర రాష్ర్టాలనుంచి భక్తులు భారీగా తరలివస్తారు.. శుక్ర, ఆదివారాలు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
 
==చిత్రమాలిక==
[[దస్త్రం:Annaram dargah1.jpg]]
[[దస్త్రం:Annaram dargah2.jpg]]