"తూర్పు తీర రైల్వే" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 1 ఏప్రిల్ 2003 → 2003 ఏప్రిల్ 1 (4), ఆగష్టు → ఆగస్టు, సెప్టెంబర్ using AWB)
ఈస్ట్ కోస్ట్ రైల్వే 1996 ఆగస్టు 8 సం.న ప్రారంభించబడిన ఏడు కొత్త మండలాలులో మొట్ట మొదటిది, మొదట్లో ఒక డివిజన్, ఖుర్దా రోడ్, మాత్రమే ఈ రైల్వేకు కలుపబడి ఉంటుంది. ఖుర్దా రోడ్, ఈ జోన్ మూడు డివిజన్ల (విభాగాలు) ఖుర్దా రోడ్, విశాఖపట్నం, మరియు సంబల్పూర్ లతో 1, ఏప్రిల్ 2003 సం. నుండి పూర్తిస్థాయిలో పనిచేస్తున్నది.
 
==వాల్టైర్వాల్తేరు డివిజన్ అనుసంధానంఅనుసంధాన తొలగింపు ==
విశఖపట్టణము కేంద్రముగా క్రొత్త రైల్వే జోను ఏర్పరచవలెనని ప్రజలు కోరుచున్నారు. ప్రజల ఈ చిరకాల కోరికను గూర్చి తాము ఆలోచిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపెను. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారము ఆ రాష్ట్రమునకు ప్రత్యేక రైల్వే జోను ఏర్పరచుటకు సాధ్యాసాధ్యములను పారిశీలీంచుటకు ఒక బృందము నియమింపబడెను. ఆ బృందము సమర్పించిన నివేదిక పై చర్యలు చేపట్టవలసి ఉన్నది.
విశాఖపట్నం కొత్త రైల్వే జోన్ ఏర్పాటు క్రమంలో ఈస్ట్ కోస్ట్ రైల్వేతో వేరు చేయబడుతుంది. దక్షిణ తీరం రైల్వేలో [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము విభజన నియమిత తేది తర్వాత నుండి ఈ కొత్త జోన్ ఏర్పడుతుంది
 
==విభాగాలు==
1,484

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2260770" నుండి వెలికితీశారు