జమ్మలమడుగు: కూర్పుల మధ్య తేడాలు

చి 59.92.244.177 (చర్చ) చేసిన మార్పులను సుల్తాన్ ఖాదర్ యొక్క చ...
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 86:
#శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయము:- ఈ ఆలయం 1914 లో నిర్మితమైనది. ఈ ఆలయ శతాబ్ది ఉత్సవాలు, 2014,జూన్-4 నుండి 9 వరకు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా 2014,జూన్-5, గురువారం నాడు, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారు మహాలక్ష్మీ అలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం చండీహోమం, నవగ్రహ జపాలు, మద్యాహ్నం మంత్రపుష్పం, సాయంత్రం సాయందీక్షాహోమం, సూక్తపారాయణం నిర్వహించారు. 8వ తేదీన, హంపీ పీఠాధిపతులు, విరూపాక్ష, విద్యారణ సంస్థానాధీశులు, విద్యారణ్యభారతి స్వామీజీ సమక్షంలో మహా కుంభాభిషేకం నిర్వహించెదరు.<ref>ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014,జూన్-3, 1వ పేజీ.</ref>
#శ్రీ అంబా భవాని దేవాలయము.
అంభాభవానీ దేవాలయం పట్టణంలో ప్రసిధ్ధి పొందిన దేవాలయం.
జమ్మలమడుగు పట్టణ భావసార క్షత్రియుల ఇలవేలుపు గా ఎన్నో సంవత్సరాల నుండి పూజలు అందుకుంటూ కాపాడుతూ ఉంది.
 
#శ్రీ గణపతి దేవాలయం
పట్టణంలో గల ఏకైక గణపతి దేవాలయం.
ఈ ఆలయం పెన్నా నదిలో మొక్కల నర్సరీ కి సమీపాన ఉంది.
గణపతి కి ప్రత్యేకమైన ఆలయం జమ్మలమడుగు ప్రాంతంలో ఎక్కడా లేదు.
ఈ ఆలయ పరిసరాలలో లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం, శివాలయం, 15 అడుగుల ఎత్తులో శివలింగం ఉన్నాయి.
ఇక్కడ మహిమాన్వితమైన అశ్వర్థ నాలాయణ వృక్షం, ఉసిరి చెట్టు, శివునికి ప్రీతి పాత్రమైన బిల్వ వృక్షం, తెల్ల జిల్లేడు , మామిడి చెట్లు, రావి చెట్లు, వేప చెట్లు చాలా ఉన్నాయి.
అందరూ తప్పక దర్శించండి.
[[బొమ్మ:Gandhi in Jammalamadugu.jpg|thumb|right|జమ్మలమడుగు పట్టణ ప్రధాన కూడలిలోని గాంధీ విగ్రహము]]
{{colend}}
 
==పట్టణ ప్రముఖులు==
==పట్టణ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/జమ్మలమడుగు" నుండి వెలికితీశారు