అమ్మాయి కోసం: కూర్పుల మధ్య తేడాలు

లింకులు
కథ
పంక్తి 22:
 
'''అమ్మాయి కోసం''' 2001 లో [[ముప్పలనేని శివ]] దర్శకత్వంలో విడుదలైన సినిమా.<ref name="idlebrain.com review">{{cite web|last1=G. V|first1=Ramana|title=Telugu Cinema - Review - Ammai Kosam - Meena, Ravi teja, Ali, Sai KUmar, Prakash Raj, Vineeth, Siva Reddy, LB Sriram & MS Narayana|url=http://www.idlebrain.com/movie/archive/mr-ammaikosam.html|website=idlebrain.com|accessdate=16 November 2017}}</ref><ref name="movies.fullhyderabad.com">{{cite web|title=Ammayi Kosam Movie Review|url=http://movies.fullhyderabad.com/ammayi-kosam/telugu/ammayi-kosam-movie-reviews-551-2.html|website=movies.fullhyderabad.com|accessdate=16 November 2017}}</ref><ref name="movies.fullhyderabad.com">{{cite web|title=Ammayi Kosam Movie Review|url=http://movies.fullhyderabad.com/ammayi-kosam/telugu/ammayi-kosam-movie-reviews-551-2.html|website=movies.fullhyderabad.com|accessdate=16 November 2017}}</ref> ఇందులో మీనా, రవితేజ, వినీత్, ఆలీ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటించారు.<ref name="FilmiBeat">{{cite web|title=Ammayi Kosam Preview, Ammayi Kosam Story & Synopsis, Ammayi Kosam Telugu Movie - Filmibeat|url=https://www.filmibeat.com/telugu/movies/ammayi-kosam/story.html|website=FilmiBeat|accessdate=16 November 2017}}</ref>
 
== కథ ==
రవి, వెంకట్, బాలు, వేణు చదువు పూర్తి చేసుకుని ఖాళీగా తిరుగుతూ దారిన పోయే మహిళలపై కామెంట్లు చేస్తుంటారు. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వీళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడూ తిడుతూ ఉంటారు. అయినా సరే లెక్కచేయక ఏదో రకంగా కాలయాపన చేస్తుంటారు. ఇలా ఉండగా ఒకసారి బస్సులో అంజలి అనే అమ్మాయిని చూసి ఏడిపించబోతారు. కానీ అంజలి వీళ్లనే బోల్తా కొట్టిస్తుంది. అలా పలుమార్లు డక్కామొక్కీలు తిన్నాక నలుగురూ ఆమెతో సంధి చేసుకుని మంచి స్నేహితులవుతారు. ఖాళీగానే తిరుగుతున్నా అందరిలో ఒక్కో వృత్తిలో అభినివేశం ఉన్నట్లు అంజలి గమనిస్తుంది.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/అమ్మాయి_కోసం" నుండి వెలికితీశారు