ఆదిమూలపు సురేష్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
'''ఆదిమూలపు సురేష్''' గారు [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] [[శాసనసభ సభ్యుడు|శాసనసభ్యులు]]. వీరు ప్రస్తుతం [[సంతనూతలపాడు]] నియోజికవర్గానికి ససనసభ్యులుగా విదులు నిర్వహిస్తునారు.<ref>[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2014)]]</ref> వీరు పూర్వం [[దక్షిణ మధ్య రైల్వే]] నందు ఐ.ఆర్.ఏ.ఎస్ అధికారిగా భాద్యతలు నిర్వహించారు.
 
== కుటుంబం ==
 
== కుటుంబం ==
Line 25 ⟶ 23:
 
== రాజకీయ ప్రస్థానం ==
వీరు మొట్టమొదటి సారిగా 2009 వ సంవత్సరం [[ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం]] నుండి ఎన్నిక అయినారు. అప్పుడు వీరు [[భారత జాతీయ కాంగ్రెస్]] నుండి గెలుపొందినారు.<ref>[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)]]</ref> స్వర్గీయ [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] గారి మరణాంతరం, 2014 వ [[సంవత్సరము|సంవత్సరం]] గాను [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ]] తరుపున [[సంతనూతలపాడు]] నియోజకవర్గం నుండి [[శాసనసభ సభ్యుడు]] గా ఎన్నిక అయినారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆదిమూలపు_సురేష్" నుండి వెలికితీశారు