మధ్యాక్కఱ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 23:
'''వొనర నా సుతునకు భార్య వగు మన్న నొడఁబడి యియ్య'''
'''కొనియెఁ గావున దానిఁ దగ వివాహ మగుము నెయ్యమునను.'''
<poem/>
 
<poem>
''''స్వామికి మాకును మధ్య శబ్ద స్వరూపవై నిల్చి'''
'''వేమారు మా నివేదనల వినిపింతు వా దేవునకును'''
'''కోమలమ్మైన నీమాట కొను నమ్మ! యీశుండు, నిన్ను'''
'''నే మెల్ల మధ్యాకర మని యింపుగా బిల్చు టందులకై!.'''
 
<poem/>
( నన్నయ భారతము, ఆదిపర్వము, 4 అశ్వాసము, 142 వ పద్యము)
 
<poem>
'''దశరథధాత్రీశగర్భ ధాత్రి నందనుండనై పుట్టి'''
'''దశకంధరుని కంఠనాళ దళన కృత్యంబునన్ బేర్చి'''
'''దశసహస్రాబ్దముల్ ధరణి ధర్మసంధానంబుఁ జేసి'''
'''ప్రశిమితాసురుఁడనై మీదు బాములు బాయంగఁ జేతు'''.
 
<poem/>
 
<poem/>
'''ద్వాదశ మాసిక వ్రతము సలుపుదు దరుణి! మా యన్న'''
'''యీ దేశమున జేసి, సర్వ తీర్ధము లాడుచు, బ్రహ్మ'''
'''వాదుల సంగతి బ్రహ్మ చర్య సువ్రతుండనై యుండి'''
'''నీదు మనోరధ మెట్లు సలుపంగ నేర్తు నే నిపుడు?'''.
 
<poem/>
(విశ్వనాథ రామాయణ కల్పవృక్షము, అవతార ఖండము, 102 వపద్యము)
 
<poem>
'''ఆ పరిశ్రమ లందునైన అన్యులకే పెద్దపీట'''
'''మీపైన మీకు విశ్వాసమే కనపడ దేమివింత'''
"https://te.wikipedia.org/wiki/మధ్యాక్కఱ" నుండి వెలికితీశారు