మోహన భోగరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
మోహన పదో తరగతిలో ఉన్నప్పటి నుంచి తన పాటల సీడీ ప్రముఖులకు ఇవ్వాలని అనుకుందట. కానీ ఎలా ఇవ్వాలో, ఎలా కలవాలో తెలియక చాలాకాలం వరకు కుదరలేదు. చివరికి గాయని రమ్య కలిసాకే తన సీడీ ఇవ్వడం కుదిరిందని మోహన అంటారు.
సినిమా రంగంలోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ మోహన తక్కువ సమయంలోనే గుర్తింపునిచ్చే పాటలు పాడి తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఆమె పాడిన పాటలెన్నో సినిమాల విజయంలో కీలకం కావడం విశేషం.
 
==మూలాలు==
<references/>
 
[[వర్గం:తెలుగువారిలో సంగీతకారులు]]
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం:మహిళా గాయకులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:భారతీయ గాయకులు]]
[[వర్గం:భారతీయ మహిళా గాయకులు]]
"https://te.wikipedia.org/wiki/మోహన_భోగరాజు" నుండి వెలికితీశారు