న్యూ జెర్సీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[దస్త్రం:Map of USA NJ.svg|thumbnail|]]
'''[[న్యూజెర్సీ]]''' లేదా '''న్యూ జెర్సీ''' ([[ఆంగ్లం]]: New Jersey), [[అమెరికా|అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని]] మధ్య అంట్లాంటిక్ మరియు [[ఈశాన్యం|ఈశాన్య]] ప్రాంతానికి చెందిన రాష్ట్రము. రాష్ట్రము [[ఇంగ్లీషు ఛానెల్]] లోని [[జెర్సీ దీవి]] మీదుగా నామకరణం చేయబడినది. దీని సరిహద్దులుగా ఉత్తరాన [[న్యూయార్క్]], తూర్పున [[అట్లాంటిక్ మహాసముద్రం]], [[నైఋతి]]న [[డెలావేర్]], పశ్చిమాన [[పెన్సిల్వేనియా]] రాష్ట్రాలు ఉన్నాయి. న్యూజెర్సీలోని కొంత భాగము [[న్యూయార్క్ నగరం|న్యూయార్క్]] మరియు [[ఫిలడెల్ఫియా]]ల మహానగర పాలనా ప్రాంతాలలో ఉన్నది.
 
{{అ.సం.రా. రాష్ట్రాలు}}
"https://te.wikipedia.org/wiki/న్యూ_జెర్సీ" నుండి వెలికితీశారు