ముహమ్మద్ కులీ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:6294:D4E:BEC2:252E:3F61:D866 (చర్చ) చేసిన మార్పులను Nrgullapalli య...
Wife
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
ముహమ్మద్ కులీ కుతుబ్ షా, [[అరబ్బీ భాష]], [[పర్షియన్ భాష]], [[ఉర్దూ భాష]] మరియు [[తెలుగు భాష]] లలో పాండిత్యం గలవాడు. ఇతను ఉర్దూ మరియు [[తెలుగు]] భాషలలో కవితలు వ్రాశాడు. ఉర్దూ సాహిత్య జగతిలో [[దీవాన్]] (కవితా సంపుటి) గల మొదటి సుల్తాన్. ఇతని దీవాన్ పేరు "కుల్లియాత్ ఎ కుతుబ్ షాహి". ఇతను తెలుగు రచనలూ కవితలూ చేశాడు. దురదృష్ట వశాత్తు, ఇతడి తెలుగు పద్యాలేవీ ఇపుడు అందుబాటులో లేవు.
 
==భాగమతి wife==
 
మహమద్ కులీ కుతుబ్‌షా [[భాగమతి]] అనే [[బంజారా]] స్త్రీని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్ నగర్ అని పేరు పెడతాడు. పెళ్ళయిన తరువాత భాగమతి [[ఇస్లాం]] మతం స్వీకరించి, హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా (అనగా హైదర్ యొక్కనగరం) రూపాంతరం చెందింది.