"శుక్రుడు" కూర్పుల మధ్య తేడాలు

431 bytes added ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కధ → కథ, కలదు. → ఉంది. (2), → (2) using AWB)
}}
 
'''శుక్రుడు''' (ఆంగ్లంలో '''వీనస్''') [[సౌరమండలము]] లోని ఒక ఈవలి [[గ్రహం]], సూర్యునికి దగ్గరలో ఉన్న రెండవ గ్రహం. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల గ్రహాల్లోకెల్లా అత్యంత వేడిని కలిగియున్న గ్రహం ఇది. అంతే కాకుండా అష్టగ్రహాల్లోకెల్లా అత్యంత ప్రకాశవంతమైంది కూడా. దీనికి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి పట్టే కాలం 224.7 భూదినములు. రాత్రివేళ చంద్రుడి తరువాత మనకంటికి మెరుస్తూ కనబడే ప్రకృతిసిద్ధమైన వస్తువు. దీనికి ''ఉదయతార'' అని ''సంధ్యాతార'' అని కూడా వ్యవహరిస్తారు. దీనికి ఉపగ్రహాలు లేవు.
 
శుక్రుడు, భూమి అనేక విషయాలలో సారూప్యత కలిగిన కారణంగా వీటికి "సోదర గ్రహాలు" అని కూడా అంటారు.
 
==ఇతర సమాచారము==
 
# నవ గ్రహాలలో అత్యంత ప్రకాశవంత మైన గ్రహం శుక్ర గ్రహం.
# ఇది ఇతర గ్రహాలకు భిన్నంగా తనచుట్టు తాను ఎడమనుండి కుడికి తిరుగు తుంది.
# సూర్యుని నుండి సగటు దూరము: 10,82,08,900 కిలోమీటర్లు.
# గ్రహ మధ్య రేఖ వద్ద వ్యాసం: 12,102 కిలో మీటర్లు.
# భ్రమణ కాలం: 243 రోజుల 14 నిముషాలు.
# పరిబ్రమణపరిభ్రమణ కాలము 225 రోజులు.
# దీనికి ఉప గ్రహాలు లేవు.
# ఇది అత్యధిక వేడిని కలిగి ఉండును.
 
==వేదాలలో శుక్రుడు==
 
వేదము ఋక్కులలో శుక్ర బృహస్పతి లున్నారు.అందులోనే శుక్ర-మంధిక్- పదములు గ్రహార్ధకములుగా కనిపించును.తత్తిరీయ సంహిత అందు గ్రహశబ్దమునకు యజ్ఞపాత్ర అని అర్ధము. ఐతిరేయ, శతపధబ్రాహ్మణములందలి గ్రహ శబ్దమునకు సోమరసము గ్రహించు పాత్ర అని అర్ధము.అయితిరేయ బ్రాహ్మణమున సోమపాత్రలు తొమ్మిది, గ్రహములను తొమ్మిది.సోమరసమును గ్రహించును కావున గ్రహ మనగా సోమ-పానపాత్ర.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2262031" నుండి వెలికితీశారు