గురుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , చినారు → చారు, కలదు. → ఉంది. (3), → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
</td></tr></table>
}}
'''బృహస్పతి''' ([[ఆంగ్లం]] Jupiter) <ref>Jupiter, entry in the Oxford English Dictionary, prepared by J. A. Simpson and E. S. C. Weiner, vol. 8, second edition, Oxford: Clarendon Press, 1989. ISBN 0-19-861220-6 (vol. 8), ISBN 0-19-861186-2 (set.)</ref>) బృహస్పతికి ఇంకో పేరు '''గురుడు'''. హిందూ పురాణాల ప్రకారం బృహస్పతి దేవతలకు [[గురువు]]. సూర్యుడి నుండి 5వ [[గ్రహం]], [[సౌరమండలము]]లో పెద్ద గ్రహం. ఇతర గ్రహాల మొత్తం బరువు కంటే దీని బరువు రెండున్నరరెట్లు ఎక్కువ. రోమన్ దేవతైన 'జుపిటర్' పేరుమీదుగా దీనికా పేరు వచ్చింది..<ref name="etymologyonline"/> భూమ్మీదనుండి చూస్తే రాత్రివేళ ఆకాశంలో [[చంద్రుడు]], [[శుక్రుడు]] ల తరువాత అత్యంత మెరిసే గ్రహం బృహస్పతి. కొన్ని సార్లు [[అంగారకుడు]] బృహస్పతి కన్నా ఎక్కువ మెరుస్తున్నట్లు అగుపిస్తాడు.
 
==వేదాలలో బృహస్పతి==
"https://te.wikipedia.org/wiki/గురుడు" నుండి వెలికితీశారు