గురుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 105:
 
==వేదాలలో బృహస్పతి==
వేదము ఋక్కులలో శుక్ర బృహస్పతి లున్నారు. అందులోనే శుక్ర-మంధిక్- పదములు గ్రహార్ధకములుగా కనిపించును. తత్తిరీయ సంహిత అందు గ్రహశబ్దమునకు యజ్ఞపాత్ర అని అర్ధము. ఐతిరేయ, [[శతపధబ్రాహ్మణము]]లందలి గ్రహ శబ్దమునకు సోమరసము గ్రహించు పాత్ర అని అర్ధము. [[అయితిరేయఐతరేయ బ్రాహ్మణముబ్రాహ్మణం]] లో సోమపాత్రలు తొమ్మిది, గ్రహములను తొమ్మిది. [[సోమరసము]]ను గ్రహించును కావున గ్రహ మనగా సోమ-పానపాత్ర.
 
సూర్యాదులయెడల గ్రహ శబ్దము ప్రసిద్ధము. గ్రహశబ్దమునకు గ్రహణ' మనియు అర్ధము ఉంది. భానోర్ గ్రహే, సకలగ్రహే అని [[సూర్యసిద్ధాంతము]]. సూర్యగ్రహణమునకు సూర్యుని గ్రహించుట. [[రాహువు]] ఆక్రమితును కావున రాహువు గ్రహము.
"https://te.wikipedia.org/wiki/గురుడు" నుండి వెలికితీశారు