దువ్వెన బెండ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
| binomial_authority = ([[Johann Heinrich Friedrich Link|Link]]) [[Robert Sweet (botanist)|Sweet]]<ref name="PIER">{{cite web| title=''Abutilon indicum'' | publisher=Pacific Island Ecosystems at Risk | url=http://www.hear.org/Pier/species/abutilon_indicum.htm | accessdate=2008-06-18}}</ref>
| synonyms = ''Sida indica'' [[Carl Linnaeus|L.]] }}
'''[[దువ్వెన బెండ]]'''ను '''తుత్తురు బెండ''', దువ్వెన కాయలు అని కూడా అంటారు. ఇది [[మాల్వేసి]] కుటుంబానికి చెందిన [[ఔషధ మొక్క]]. దీని [[వృక్ష శాస్త్రీయ నామం]] Abutilon indicum.
==లక్షణాలు==
[[File:ABUTILON INDICUM.jpg|thumb|right|200px|[[Abutilon Indicum]]]]
దువ్వెనబెండ నిటారుగా నునుపుగా ఉన్న కాడలను కలిగి ఉండే [[పొద]]. ఈ పొద యొక్క [[ఆకు]]లు అండాకారం లేదా హృదయాకారంలో ఉండి [[అంచు]]లు చంద్రవంకల[[చంద్రవంక]]<nowiki/>ల వంటి నొక్కులతో [[రంపం]] వలె గరుకుగా ఉంటాయి.
ఈ మొక్క 1 నుండి 2 [[మీటరు|మీటర్ల]] ఎత్తు పెరుగుతుంది. ఒక పద్ధతిలో ఏర్పడిన [[ఆకులు]] మరియు పొడవైన కాడలు మరియు నునుపుగా, మెత్తగా, సాదాగా శిరోజాల వలె ఉంటాయి.
[[నారింజ|ఆరంజి]] [[పసుపు]] రంగు కలిసిన [[పుష్పాలు]] 2 నుంచి 3 సెంటీమీటర్ల అడ్డు కొలతతో 4 నుంచి 7 సెంటిమీటర్ల పొడవున్న కాడలను కలిగి ఉంటుంది.
ఈ పొద యొక్క [[ఆకులు]] గుండిల వలె గుండ్రంగా ఉండి [[దువ్వెన]]<nowiki/>కు ఉండే పళ్ల వలె ఉంటాయి. అందువలనే దీనిని దువ్వెన బెండ అంటారు. [[పిల్లలు]] ఈ కాయలతో తమాషాగా తల కూడా దువ్వుకుంటారు.
ఈ మొక్క యొక్క ప్రతి భాగం వివిధ అవసరముల కొరకు ఉపయోగిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/దువ్వెన_బెండ" నుండి వెలికితీశారు