బాదేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 95:
శ్రీ కన్యకా పరమేశ్వరీ మాత ఆలయం:- ఈ ఆలయం మహిమాన్వితాలకు నెలవుగా భాసిల్లుతోంది. సర్వసంపదలకూ అధిపతియైన కుబేరుడే, తనకు ఒక పుత్రిక కావాలని తపస్సుచేయడం, పెనుగొండరాజు కుసుమగుప్తుడిగా కుబేరుడు జన్మించి, [[పార్వతీదేవి]]<nowiki/>నే పుత్రికగా పొంది, ఆ తల్లి వాసవీ దేవిగా పెరిగి పెద్దదై, భౌతికసుఖదుఖాలకు, దుర్మార్గులకు తలవంచనని నిరూపిస్తూ, కలియుగంలో ధర్మ సంరక్షణా ప్రయత్నంలో, ఆత్మార్పణం చేసుకున్న పవిత్రురాలు ఈ జగన్మాత. ఆ తల్లి వైశ్యుల కులదేవతగా, భక్తుల [[పూజ]]<nowiki/>లందుకొనుచున్నది.<ref>ఈనాడు 29 నవంబరు,2013. తీర్ధయాత్ర పేజీ</ref>
==విద్యాసంస్థలు==
* విశ్వవికాస్ జూనియర్ కళాశాల ( స్థాపన: [[1996]]-[[1997|97]])
 
* విశ్వవికాస్ జూనియర్ కళాశాల ( స్థాపన: [[1996]]-[[1997|97]] ) *
 
* DR.BRR GOVT DEGREE & PG COLLEGE B++ JADCHERLA MBNR (PU) *
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బాదేపల్లి" నుండి వెలికితీశారు