హెచ్.వి.నంజుండయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = హెచ్.వి.నంజుండయ్య
| residence =
| other_names =
| image = HV-Nanjundaiah.jpg
| imagesize =175px
| caption = హెచ్.వి.నంజుండయ్య
| birth_name = హెబ్బళలు వేల్పనూర్ నంజుండయ్య
| birth_date = [[1860]][[అక్టోబర్ 13]]
| birth_place = [[మైసూరు]]
| native_place =
| death_date = [[1920]], [[మే 7]]
| death_place =
| death_cause =
| known = పరిపాలనాదక్షుడు, రచయిత, కన్నడ సాహిత్య పరిషత్ వ్యవస్థాపకుడు
| occupation = ఉపకులపతి, మైసూరు విశ్వవిద్యాలయం,<br> దివాన్, మైసూరు సంస్థానం
| title = రాజమంత్ర ప్రవీణ,<br>కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| wife =
| spouse=
| partner =
| children =
| father = సుబ్బయ్య
| mother = అన్నపూర్ణమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
|signature =
}}
 
'''హెబ్బళలు వేల్పనూర్ నంజుండయ్య''' (1860 – 1920) మైసూర్ దీవాన్, మైసూర్ విశ్వవిద్యాలయం యొక్క వ్యవస్థాపకుడు మరియు మొట్టమొదటి ఉపకులపతి, మైసూరు రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయాధిపతి, మరియు [[కన్నడ సాహిత్య సమ్మేళనం]] వ్యవస్థాపక అధ్యక్షుడు. <ref>{{cite web|title=Honouring Malleswaram’s eminent residents|url=http://www.thehindu.com/news/cities/bangalore/honouring-malleswarams-eminent-residents/article7984814.ece|website=The Hindu|accessdate=14 December 2015}}</ref> ఇతడు 1915 నుండి 1917 వరకు బెంగళూరు, మైసూరులలో జరిగిన కన్నడ సాహిత్య సమ్మేళనాలకు అధ్యక్షత వహించాడు. ఇతడు ప్రపంచంలోని మానవజాతి శాస్త్రవేత్తలలో మొదటి తరంవాడు.<ref>{{cite web|url=http://www.krazykioti.com/articles/anthropology-was-not-all-white-males-early-ethnographies-by-women-and-persons-of-color/ |title=Anthropology was Not All White Males: Early Ethnographies by Women and Persons of Color « Krazy Kioti – the Gene Anderson website |publisher=Krazykioti.com |date=2012-01-09 |accessdate=2013-10-24}}</ref> ఇతడు మైసూరు జాతులు, కులాలపై 1906లో ఒక ప్రభావశీలమైన గ్రంథాన్ని రచించాడు.<ref name=హెచ్.వి.నంజుండయ్య />మరికొన్ని న్యాయసంబంధ గ్రంథాలను కూడా వ్రాశాడు.
 
"https://te.wikipedia.org/wiki/హెచ్.వి.నంజుండయ్య" నుండి వెలికితీశారు