అటామిక్ ఆర్బిటాల్: కూర్పుల మధ్య తేడాలు

started revision, in use
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
 
ఎలక్ట్రాను తత్త్వాన్ని అవగాహన చేసుకోడానికి [[భౌతిక శాస్త్రంలోశాస్త్రము|భౌతిక శాస్త్రం]]<nowiki/>లో అనేక నమూనాలు వాడుకలో ఉన్నాయి. వీటిల్లో అందరికీ పరిచయమైనది బోర్ నమూనా (Bohr Model). ఈ నమూనాలో సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో అదే విధంగా ఎలక్ట్రాను [[కేంద్రకం]] (nucleus) చుట్టూ ఎలక్టానులు తిరుగుతూన్నట్లు ఊహించుకుంటాం. ఈ నమూనా కొంత వరకు పని చేస్తుంది కాని ఎలక్ట్రాను తత్త్వాన్ని పరిపూర్ణంగా వర్ణించదు. నిజానికి ఎలక్టాను రేణువు (particle) లా ఉండదు, ఒక నిలకడ తరంగం (standing wave) ల్లా ఉంటుందని మరొక నమూనా ఉంది. నిజానికి ఎలక్ట్రాను రేణువు లాగా ఉండదు, నిలకడ రతరంగంలాగా ఉండదు, రెండు లక్షణాలు ఒకే సారి ప్రవర్తిస్తూ ఉంటుందని ఇప్పటి అవగాహన!
 
* ఎలక్ట్రానుకి ఉన్న తరంగ లక్షణాలు:
1. ఎలక్ట్రానులు సూర్యుడి చుట్టూ [[గ్రహాలు]] మాదిరి తిరగవు. నిజానికి ఎలక్టానులు నిలకడ తరంగాలులా ఉంటాయి. ఒక ఎలక్ట్రాను తన కనిష్ఠ శక్తి స్థానం (lowest energy state) లో ఉన్నప్పుడు [[వీణ]] తీగని మీటినప్పుడు పుట్టే ప్రాథమిక [[తరంగం]] (fundamental frequency) ళాంటిది.
2. ఎలక్ట్రానులు ఫలానా చోట అంటూ ఎక్కడా ఉండవు; అంతటా ఉంటాయి. కాని అవి ఒక నిర్ధిష్ఠ స్థానంలో ఎంత సంభావ్యతతో ఉంటాయో తరంగ ప్రమేయం (wave function) సహాయంతో లెక్క కట్టి చెప్పవచ్చు.
 
* ఎలక్ట్రానుకి ఉన్న రేణువు లక్షణాలు:
1. ఒక కేంద్రకం చుట్టూ ఉండే ఎలక్ట్రానులు ఎల్లప్పుడు [[పూర్ణ సంఖ్యలోనేసంఖ్య]]<nowiki/>లోనే ఉంటాయి; అర ఎలక్ట్రానులు, పావు ఎలక్ట్రానులు ఉండవు.
2. ఒక శక్తి స్థానం నుండి మరొక [[శక్తి]] స్థానానికి గెంతేటప్పుడు ఎలక్ట్రానులు ఎల్లప్పుడు పూర్ణ సంఖ్యలోనే గెంతుతాయి.
3. ఎలక్ట్రానులు ఎల్లప్పుడు కొన్ని రేణువు లక్షణాలని పోగొట్టుకోవు. ఉదాహరణకి[[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]<nowiki/>కి ఎలక్ట్రాను ఏ శక్తి స్థానంలో ఉన్నా దాని ఉత్తేజితం (charge) ఒక్కటే. అలాగే ఎలక్ట్రాను ఏ శక్తి స్థానంలో ఉన్నా దాని తిరుగుడు (spin) విలువ మారదు.
 
 
పంక్తి 19:
 
 
'''అటామిక్ ఆర్బిటాల్స్''' లేదా '''అటామిక్ కక్ష్య''' లనేవి [[పరమాణువు]] యొక్క కేంద్రకం చుట్టూ గల ప్రదేశాలు ఇక్కడ ఎటువంటి సమయంనందైనా చాలా మటుకు [[ఎలక్ట్రాన్|ఎలక్ట్రాన్లు]] ఉంటాయి. ఇది [[సౌరమండలము|సౌరవ్యవస్థ]]<nowiki/>కు పోలికగా ఇక్కడ ఎలక్ట్రాన్లు ప్రవర్తిస్తాయని, ఇక్కడ [[సూర్యుడు|సూర్యుని]]<nowiki/>లా కేంద్రకం మరియు గ్రహాలు లాగా ఎలక్ట్రాన్లు కక్ష్యలో ఉంటాయని చెప్పుకొనుటకు ఉపయోగిస్తారు. అయితే, ఎలక్ట్రాన్లు సర్కిల్ల్లో వెళ్ళవు, ఇవి అనేక వివిధ దిశల్లో తరలుతుంటాయి. ఒక [[మూలకము|మూలకం]] లో అటామిక్ కక్ష్యల సంఖ్య మూలకంలో కాలంచే నిర్వచించబడింది. ఎలక్ట్రాన్ల కక్ష్యల మధ్య కదలిక ఎంత [[వేగం]] మరియు ఎన్ని ఇతర ఎలక్ట్రాన్లు ఇక్కడ ఉన్నాయి అనే దానిపై ఆధారపడుతుంది.
 
[[వర్గం:రసాయన శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/అటామిక్_ఆర్బిటాల్" నుండి వెలికితీశారు