అర్జెంటీనా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 427:
 
==నగరీకరణ ==
అర్జెంటీనా అత్యంత పట్టణీకరణ చేయబడింది. దేశంలో 92% నగరాల్లో నివసిస్తున్నది:<ref>{{cite web|url=http://www.indexmundi.com/argentina/urbanization.html|title=Argentina – Urbanization|publisher=Index Mundi – CIA World Factbook|date=26 July 2012|archiveurl=https://web.archive.org/web/20121102145553/http://www.indexmundi.com/ARGENTINA/urbanization.html|archivedate=2 November 2012|deadurl=no}}</ref> ప్రజలలో సగం మంది పది అతిపెద్ద మహానగర ప్రాంతాలలో నివసిస్తున్నారు. సుమారు 3 మిలియన్ల ప్రజలు బ్యూనస్ ఎయిర్స్ నగరంలో నివసిస్తున్నారు మరియు గ్రేటర్ బ్యూనస్ ఎయిర్స్ మెట్రోపాలిటన్ ప్రాంతంతో సహా 13 మిలియన్ల మందికి ఇది ప్రపంచంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటిగా ఉంది. <ref name=majorcities>{{cite web|url=http://www.argentina.gov.ar/argentina/portal/paginas.dhtml?pagina=1484 |title=About Argentina – Major Cities |publisher=Government of Argentina |place=Buenos Aires |date=19 September 2009 |archiveurl=https://web.archive.org/web/20090919212817/http://www.argentina.gov.ar/argentina/portal/paginas.dhtml?pagina=1484 |archivedate=19 September 2009 |deadurl=yes |df=dmy }}</ref>కొర్డోబా మరియు రోసారియో మెట్రోపాలిటన్ ప్రాంతాలలో 1.3 మిలియన్ల మంది పౌరులు నివసిస్తున్నారు.<ref name=majorcities/> మెన్డోజా, శాన్ మిగ్యుఎల్ డి టుకుమన్, లా ప్లాటా, మార్ డెల్ ప్లాటా, సాల్టా మరియు శాంటా ఫేలో కనీసం ఒక్కొక్క మిల్లియన్ల ప్రజలు ఉన్నారు.<ref name=majorcities/>
Argentina is highly urbanized, with 92% of its population living in cities:<ref>{{cite web|url=http://www.indexmundi.com/argentina/urbanization.html|title=Argentina – Urbanization|publisher=Index Mundi – CIA World Factbook|date=26 July 2012|archiveurl=https://web.archive.org/web/20121102145553/http://www.indexmundi.com/ARGENTINA/urbanization.html|archivedate=2 November 2012|deadurl=no}}</ref> the ten largest metropolitan areas account for half of the population.
About 3 million people live in the city of Buenos Aires, and including the Greater Buenos Aires metropolitan area it totals around 13 million, making it one of the largest urban areas in the world.<ref name=majorcities>{{cite web|url=http://www.argentina.gov.ar/argentina/portal/paginas.dhtml?pagina=1484 |title=About Argentina – Major Cities |publisher=Government of Argentina |place=Buenos Aires |date=19 September 2009 |archiveurl=https://web.archive.org/web/20090919212817/http://www.argentina.gov.ar/argentina/portal/paginas.dhtml?pagina=1484 |archivedate=19 September 2009 |deadurl=yes |df=dmy }}</ref>
 
జనాభా అసమానంగా పంపిణీ: సుమారు 60% మంది పంపస్ ప్రాంతంలో నివసిస్తున్నారు (మొత్తం ప్రాంతంలో 21%). ఇందులో 15 మిలియన్ల మంది బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్లో ఉన్నారు. కోర్డోబా మరియు శాంటా ఫే, మరియు బ్యూనస్ ఎయిర్స్ నగరాలు 3 మిలియన్లు ఉన్నాయి. ఏడు ఇతర ప్రావిన్సుల్లో ఒక్కొకదానిలో ఒక మిలియన్ ప్రజలు ఉన్నారు: మెన్డోజా, టుకుమన్, ఎంట్రె రియోస్, సల్టా, చాకో, కొరియెన్టేస్ మరియు మెషన్సేస్. జనసాంధ్రత చదరపు కిలోమీటరుకు 64.3 నివాసితులతో, టుకమన్ ప్రంపంచంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన ప్రాంతంగా ఉంది. <ref>{{cite web | url = http://200.51.91.231/censo2010/ | title = República Argentina por provincia. Densidad de población. Año 2010 | publisher = INDEC | language = Spanish | accessdate = 6 March 2015}}</ref>
The metropolitan areas of Córdoba and Rosario have around 1.3 million inhabitants each.<ref name=majorcities/> Mendoza, San Miguel de Tucumán, La Plata, Mar del Plata, Salta and Santa Fe have at least half a million people each.<ref name=majorcities/>
 
The population is unequally distributed: about 60% live in the Pampas region (21% of the total area), including 15 million people in Buenos Aires province. The provinces of Córdoba and Santa Fe, and the city of Buenos Aires have 3 million each. Seven other provinces have over one million people each: Mendoza, Tucumán, Entre Ríos, Salta, Chaco, Corrientes and Misiones. With {{convert|64.3|PD/km2}}, Tucumán is the only Argentine province more densely populated than the world average; by contrast, the southern province of Santa Cruz has around {{convert|1.1|/km2|abbr=on}}.<ref>{{cite web | url = http://200.51.91.231/censo2010/ | title = República Argentina por provincia. Densidad de población. Año 2010 | publisher = INDEC | language = Spanish | accessdate = 6 March 2015}}</ref>
{{Largest cities of Argentina}}
 
"https://te.wikipedia.org/wiki/అర్జెంటీనా" నుండి వెలికితీశారు