అర్జెంటీనా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 430:
 
జనాభా అసమానంగా పంపిణీ: సుమారు 60% మంది పంపస్ ప్రాంతంలో నివసిస్తున్నారు (మొత్తం ప్రాంతంలో 21%). ఇందులో 15 మిలియన్ల మంది బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్లో ఉన్నారు. కోర్డోబా మరియు శాంటా ఫే, మరియు బ్యూనస్ ఎయిర్స్ నగరాలు 3 మిలియన్లు ఉన్నాయి. ఏడు ఇతర ప్రావిన్సుల్లో ఒక్కొకదానిలో ఒక మిలియన్ ప్రజలు ఉన్నారు: మెన్డోజా, టుకుమన్, ఎంట్రె రియోస్, సల్టా, చాకో, కొరియెన్టేస్ మరియు మెషన్సేస్. జనసాంధ్రత చదరపు కిలోమీటరుకు 64.3 నివాసితులతో, టుకమన్ ప్రంపంచంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన ప్రాంతంగా ఉంది. <ref>{{cite web | url = http://200.51.91.231/censo2010/ | title = República Argentina por provincia. Densidad de población. Año 2010 | publisher = INDEC | language = Spanish | accessdate = 6 March 2015}}</ref>
{{Largest cities of Argentina}}
 
==విద్య ==
"https://te.wikipedia.org/wiki/అర్జెంటీనా" నుండి వెలికితీశారు