మణుగూరు: కూర్పుల మధ్య తేడాలు

నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేరినందున అనుగుణంగా మార్పులు చేసాను
నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేరినందున అనుగుణంగా మార్పులు చేసాను
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=మణుగూరు|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|mandal_map=Khammam mandals outline06.png|state_name=తెలంగాణ| latd=17.946442| longd=80.812126| mandal_hq=మణుగూరు|villages=7|area_total=|population_total=72117|population_male=35844|population_female=36273|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=67.36|literacy_male=75.55|literacy_female=58.91|pincode = 507117}}
'''మణుగూరు''' (Manuguru), [[తెలంగాణ]] రాష్ట్రములోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు పట్టణము.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=10 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 507117.
 
== ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు. ==
లోగడ మణుగూరు పట్టణం ఖమ్మంజిల్లా, పాల్వంచ రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.
 
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మణుగూరు మండలాన్ని (1+9) పది గ్రామాలతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">http://kothagudem.telangana.gov.in/wp-content/uploads/2017/05/237.Badradri-.237.pdf</ref>.<ref name="మూలం">https://www.tgnns.com/telangana-new-district-news/kothagudam-district/badradri-district-kothagudem-district-final-notification-go-237/2016/10/11/</ref>.
 
==సింగరేణి కాలరీస్==
Line 9 ⟶ 14:
మణుగూరులో [[కాకతీయులు|కాకతీయుల]] కాలం నాటి శివాలయం ఉంది. కాకతీయులనాటి శివలింగాన్ని అలాగే వుంచి గుడిని నిర్మించారు. రెండు శివలింగములు రెండు అంతస్తులలో వలే ఒక దాని పై ఒకటి వుంటాయు. నేటికీ ఇక్కడ ఆ [[శివుడు|పరమేశ్వరునకు]] పూజలు నిర్వహిస్తున్నారు.
 
మణుగూరు దగ్గరలో [[గోదావరి]] నదీ తీరం ఆహ్లాదకరంగా ఉంటుంది. సింగరేణి సంస్థ నుండి [[భారజలం|భారజల]] కర్మాగారానికి 8 కిలో మీటర్ల పొడవున రోప్‌వే ఉంది. ఇక్కడి బొగ్గును ఆ భారజల కర్మాగారానికి సరఫరా చేయడానికి ఉపయోగిస్తారు. ఈ రోప్‌వే వంతెన, రైల్వే ట్రాక్, బై పాస్ రోడ్ ఒక చోట ప్రక్క ప్రక్కనే వుండడంవలన ఆ ప్రదేశం చూడ ముచ్చటగా వుంటుంది. చుట్టూ వున్న కొండలలో ఒకదానిపై ఫిల్టర్ బెడ్ నిర్మించారు. నీటిని శుద్ధి చేయు విధానం ఇక్కడ చూడవచ్చు. [[హనుమంతుడు|అంజనేయ]] మందిరం పి.వి.కాలనీ క్రాసు రోడ్డు వద్ద ఉంది. పి.వి.కాలనీ వెళ్ళు వారు ఇక్కడ తమ దారిని మార్చుకోవాలి. హనుమాన్ మందిరం వద్ద నున్న కొండపై జలపాతం ఉంది. కాని ఈ కొండ కాస్త ప్రమాదకరమైనది, సరైన దారి లేదు మరియు పోలీసు ఫైరింగ్ రేంజి కూడా ఉంది. ఈ ప్రదేశానికి దగ్గరలో [[సమ్మక్క సారలమ్మసారలమ్మజాతర|సమ్మక్క సారలమ్మల]] గుడి ఉంది. ప్రక్కనే వున్న [[తోగ్గూడెం]]లో సంవత్సరం పొడవునా నీటి ప్రవాహం చూడవచ్చు. పి.వి.కాలనీకి ఒకప్పుడు నీటిని [[రేగులగండి]] అను చిన్న చెరువు నుండి సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఈ రేగులగండిని కూడా ఎవరూ సందర్శిడం లేదు. కాలనీలన్నింటినీ పార్కులతో సింగరేణి వారు అందంగా తిర్చిదిద్దినారు. బండారిగూడెం ప్రజలు నిజాయతీికి మారుపేరని ప్రతీతి. నేరాలు (Crime rate is very less) ఇక్కడ చాల తక్కువ.
 
==ప్రయాణ సౌకర్యాలు==
మణుగూరు రైల్వే స్టేషను ఊరి పొలిమేరలలో వుంటుంది (6 కి.మీ.), ప్యాసింజెరు రైలు బయలుదేరె సమయానికి ఆటోలు అందుబాటులో వుంటాయి.మణుగూరు నుండి సూపర్ ఫాస్ట్ రైలు రాత్రి 9:30 కు సికింద్రాబాదుకు బయలు దేరుతుంది.మరియు 10:30 కు కాకతీయ పాసింజర్ బయలుదేరుతుంది. సికింద్రాబాదు నుండి మణుగూరు చేరడానికి 10 వ నంబరు ప్లాట్ ఫారము నుండి రాత్రి 10:45 గంటలకు మచిలీపట్నం లింక్ ఎక్స్ ప్రెస్ బయలు దేరుతుంది. దానికి మణుగూరు రైలు పెట్టెలు చివరన తగిలిస్తారు, డోర్నకల్లు జంక్షను వద్ద వాటిని విడదీసి మణుగూరుకు పంపిస్తారు. అది మణుగూరు చేరేసరికి ఉదయం 06:45 గం అవుతుంది. రైలు వచ్చే సమయానికి ఆటోలు అందుబాటులో వుంటాయి.
మణుగూరు నుండి సూపర్ ఫాస్ట్ రాత్రి 9:30 కు సికిందరాబాదుకు బయలు దేరుతుంది.మరియు 10:30 కు కాకతీయ పాసింజర్ భయలదేరుతుంది.
సికిందరాబాదు నుండి మణుగూరు చేరడానికి 10 వ నంబరు ప్లాట్ ఫారము నుండి రాత్రి 10:45 గంటలకు మచిలీపట్నం లింక్ ఎక్స్ ప్రెస్ బయలు దేరుతుంది. దానికి మణుగూరు రైలు పెట్టెలు చివరన తగిలిస్తారు, డోర్నకల్లు జంక్షను వద్ద వాటిని వడదీసి మణుగూరుకు పంపిస్తారు. అది మణుగూరు చేరేసరికి ఉదయం 06:45 గం అవుతుంది. రైలు వచ్చె సమయానికి ఆటోలు అందుబాటులో వుంటాయి.
{| class="wikitయికుహ్క్ల్హ్;ల్.క్'''''ast Passenger
| 04:30
"https://te.wikipedia.org/wiki/మణుగూరు" నుండి వెలికితీశారు