జలసంధి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Strait.svg|thumb|200px|right|Diagram of a strait]]
[[జలసంధి|'''[[జలసంధి]]''']] ([[ఆంగ్లం]] Strait) రెండు పెద్ద సముద్రాల్ని కలిపి, పెద్ద [[ఓడలు]] ప్రయాణించగలిగే, ప్రకృతిసిద్ధమైన సన్నని నీటి [[మార్గము]]. ఇది రెండు భూభాగాలను వేరుచేస్తుంది. జలసంధులు వాణిజ్యపరంగా చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఇవి ముఖ్యమైన నావికా మార్గాలు. వీని నియంత్రణ గురించి పెద్ద [[యుద్ధాలు]] జరిగాయి. సముద్రాల్ని కలుపుతూ చాలా కృత్రిమమైన [[కాలువ]]లు కూడా త్రవ్వబడ్డాయి.
 
== ప్రసిద్ధిచెందిన జలసంధులు ==
"https://te.wikipedia.org/wiki/జలసంధి" నుండి వెలికితీశారు