అర్జెంటీనా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 472:
===సాహిత్యం ===
[[File:Argentine literature.jpg|thumb|200px|Four of the most influential Argentine writers. Top-left to bottom-right: [[Julio Cortázar]], [[Victoria Ocampo]], [[Jorge Luis Borges]] and [[Adolfo Bioy Casares]]|alt=Mosaic image showing the four photographs]]
అర్జెంటీనా గొప్ప సాహిత్య చరిత్ర 1550 నాటికి {{sfn|Rivas|1989|p=11}} ప్రారంభమైంది ఇది " ఎస్టాబాన్ ఎచేవెరియా " శృంగార సాహిత్యం " ఎల్ మేడాడెరోతో " 19 వ శతాబ్దపు అర్జెంటైన్ సాహిత్యంలో గుర్తించతగిన మైలురాయిగా ఉంది.{{sfn|Foster|Lockhart|Lockhart|1998|p=99}} అర్జెంటీనా సాహిత్య అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించిన శృంగార కావ్యం ఇది. ఫెడరల్ విద్వాంసుడు జోస్ హెర్నాండెజ్ 'మార్టిన్ ఫియెర్రో మరియు సామీనియనో కళాఖండాన్ని, ఫకండో ఉన్నతవర్గల మరియు సంస్కృతమైన సంభాషణ ప్రఖ్యాత కళాఖండాలుగా నిలిచాయి. {{sfnm|1a1=Foster|1a2=Lockhart|1a3=Lockhart|1y=1998|1pp=13, 101|2a1=Young|2a2=Cisneros|2y=2010|2p=51}}
లియోపోల్డో లుగోన్స్ మరియు కవి అల్ఫొనినా స్టోర్ని వంటి విశేషాలతో సహా ఆధునిక ఉద్యమం 20 వ శతాబ్దానికి పురోగమించింది;{{sfn|Young|Cisneros|2010|pp=51–52}} దాని తరువాత వాన్గార్డిజమ్, రికార్డో గోయిరల్డ్ డాన్ సేగున్డో సోమ్బ్రాతో ప్రాముఖ్యత చెందిన సాహిత్యంగా నిలిచాయి.{{sfnm|1a1=Foster|1a2=Lockhart|1a3=Lockhart|1y=1998|1pp=104, 107–109|2a1=Young|2a2=Cisneros|2y=2010|2p=223}}
అర్జెంటీనా అత్యంత ప్రశంసలు పొందిన రచయిత మరియు సాహిత్య చరిత్రలో మొట్టమొదటి వ్యక్తులలో జార్జ్ లూయిస్ బోర్గోస్ {{sfn|Bloom|1994|p=2}} ఆధునిక ప్రపంచాన్ని రూపకాలంకారం మరియు తాత్విక చర్చలో చూసే నూతన మార్గాలను కనుగొన్నారు. మరియు అతని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా రచయితలకు విస్తరించింది. ఫీకోనియాస్ మరియు ది అలెఫ్ వంటి చిన్న కథలు అతని అత్యంత ప్రసిద్ధ రచనలలో ఒకటి. అతను అడాల్ఫో బయోయ్ కాసరెస్ స్నేహితుడు మరియు సహకారిగా పనిచేశాడు.ఇతడు అత్యంత ప్రశంసలు పొందిన వైజ్ఞానిక కల్పనా నవలలు ది ఇన్వెన్షన్ ఆఫ్ మొరెల్ వ్రాసారు.{{sfn|Young|Cisneros|2010|pp=52, 80}}
లాటిన్ అమెరికన్ సాహిత్యప్లవకారులలో ప్రముఖులలో ఒకరైన జూలియో కార్టాజార్ మరియు 20 వ శతాబ్దపు సాహిత్యంలో పెద్ద పేరు గడించడమేకాక
{{sfn|Young|Cisneros|2010|pp=79, 144}} అమెరికా మరియు యూరప్లలోని మొత్తం తరం రచయితలను ప్రభావితం చేసారు.
{{sfn|Young|Cisneros|2010|pp=3, 144}}
Other highly regarded Argentine writers, poets and [[essay]]ists include [[Estanislao del Campo]], [[Eugenio Cambaceres]], [[Pedro Bonifacio Palacios]], [[Hugo Wast]], [[Benito Lynch]], [[Enrique Banchs]], [[Oliverio Girondo]], [[Ezequiel Martínez Estrada]], [[Victoria Ocampo]], [[Leopoldo Marechal]], [[Silvina Ocampo]], [[Roberto Arlt]], [[Eduardo Mallea]], [[Manuel Mujica Láinez]], [[Ernesto Sábato]], [[Silvina Bullrich]], [[Rodolfo Walsh]], [[María Elena Walsh]], [[Tomás Eloy Martínez]], [[Manuel Puig]], [[Alejandra Pizarnik]], and [[Osvaldo Soriano]].{{sfnm|1a1=Foster|1a2=Lockhart|1a3=Lockhart|1y=1998|1pp=66, 85, 97–121||2a1=McCloskey|2a2=Burford|2y=2006|3p=43|3a1=Díaz|3y=2010|3pp=22, 91|4a1=Young|4a2=Cisneros|4y=2010|4pp=51–54}}
|