"బసవరాజు అప్పారావు" కూర్పుల మధ్య తేడాలు

'''బసవరాజు వెంకట అప్పారావు''' (1894 - 1933) ప్రముఖ కవి. భావకవితాయుగంలోని ప్రఖ్యాత కవుల్లో ఒకనిగా ఆయన తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని పొందారు.
== జీవిత విశేషాలు ==
'''బసవరాజు అప్పారావు ''' ([[1894]]-[[1933]]) [[విజయవాడ]] సమీపంలోని [[పటమట]] గ్రామంలో, 13 - 12 - 1894 న జన్మించాడు. [[చెన్నై|మద్రాసు]] ప్రెసిడెన్సీ కాలేజీలోకళాశాల]]లో బి.ఏ. పాసైనాడు. 1916లో రాజ్యలక్ష్మమ్మని [[పెళ్ళి|వివాహం]] చేసుకొన్నాడు. [[మహాత్మా గాంధీ|గాంధీ]] ఉద్యమంతో సంబంధం పెట్టుకొని, జాతీయ గీతాలు వ్రాశాడు. 1921 ప్రాంతంలో [[ఆంధ్రపత్రిక]], [[భారతి]]కి సహాయ సంపాదకుడుగా పనిచేశాడు.
=== సంసారిక జీవితం ===
ఆయన భార్య రాజ్యలక్ష్మి ''సౌదామిని'' కలం పేరుతో [[కవిత్వం|కవిత]]<nowiki/>లు వెలువరించారు. ఆమె భర్త ప్రముఖ కవి బసవరాజు అప్పారావు సాంగత్యంలో కవిత్వం పట్ల ఆసక్తి పెంపొందించుకుని కవయిత్రిగా ఎదిగానని స్వయంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఆమె హృదయాన్ని కదిలించే కవితలు రాశారు.<ref>రాజ్యలక్ష్మి ఆత్మకథ "అప్పారావు గారు - నేను"</ref> '''అప్పారావు గారు - నేను''' పేరుతో [[ఆత్మకథలు|ఆత్మకథ]] రచించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2263689" నుండి వెలికితీశారు