అటామిక్ ఆర్బిటాల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
3. ఎలక్ట్రానులు ఎల్లప్పుడు కొన్ని రేణువు లక్షణాలని పోగొట్టుకోవు. [[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]<nowiki/>కి ఎలక్ట్రాను ఏ శక్తి స్థానంలో ఉన్నా దాని ఉత్తేజితం (charge) ఒక్కటే. అలాగే ఎలక్ట్రాను ఏ శక్తి స్థానంలో ఉన్నా దాని తిరుగుడు (spin) విలువ మారదు.
 
ఇప్పుడు ఆర్బిటల్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. ఇంగ్లీషులోని ఆర్బిట్‌ (orbit) అన్న మాటని తెలుగులో కక్ష్య అంటారు. ఉదాహరణకి సూర్యుడు చుట్టూ భూమి తిరిగే మార్గాన్ని కక్క్ష్య అంటారు. కాని ఎలక్ట్రాను కేంద్రకం చుట్టూ ఒక కక్ష్యలో తిరగదు. (బోర్ అలా తిరుగుతుందని అనుకున్నాడు కాని అది నిజం కాదు.) ఎలక్ట్రాను కేంద్రకం చుట్టూ ఒక గుండ్రటి కెరటంలా ఉంటుంది. అనగా ఒక బంతిలా ఒక చోట కాకుండా కేంద్రకం చుట్టూ అలికేసినట్లు ఉంటుంది. ఈ అలికేసిన ప్రాంతం స్థిరంగా ఒక సిబ్బిలా కాకుండా పైకీ, కిందికీ ఊగిసలాడుతూ ఉంటుంది. ఇది రకరకాల ఆకారాలలో ఊగిసలాడుటతూ ఉంటుంది. ఈ ఆకారాలని వర్ణించడానికి ఇంగ్లీషులో "ఆర్బిటల్" (orbital) అన్న మాట వాడతారు. దీనిని తెలుగులో "ఊగిసలాడే కెరటం" అనొచ్చు లేదా టూకీగా కెరటకం అనొచ్చు లేదా ఆర్బిటల్ అన్న ఇంగ్లీషు మాట వాడేసుకోవచ్చు.
 
కెరటకం ఎలా ఉంటుందో ఊహించుకోడానికి ఒక సారూప్యం చెప్పుకోవచ్చు. ఒక డోలుని కర్రతో బాదినప్పుడు అది కంపిస్తుంది కదా. ఆ కంపనాలకి కెరటకాలకి కొంత పోలిక ఉందనవచ్చు. బొమ్మ చూడండి.
 
<gallery mode="nolines" perrow="3" caption="s-type drum modes and wave functions" widths="200px">
File:Drum vibration mode01.gif|Drum mode <math>u_{01}</math>
File:Drum vibration mode02.gif|Drum mode <math>u_{02}</math>
File:Drum vibration mode03.gif|Drum mode <math>u_{03}</math>
File:Phi 1s.gif|Wave function of 1s orbital (real part, 2D-cut, <math>r_{max}=2 a_0</math>)
File:Phi 2s.gif|Wave function of 2s orbital (real part, 2D-cut, <math>r_{max}=10 a_0</math>)
File:Phi 3s.gif|Wave function of 3s orbital (real part, 2D-cut, <math>r_{max}=20 a_0</math>)
</gallery>
 
 
"https://te.wikipedia.org/wiki/అటామిక్_ఆర్బిటాల్" నుండి వెలికితీశారు