తపాలా బిళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
== రకాలు ==
1.సాధారణ వినియోగం కొరకు ఉపయోగించే తపాల బిళ్ళలు.
 
2. వివిధ సంధర్బాలలొ విడుదల చేసే ప్రత్యేకతపాల బిళ్ళలు.
లబ్ధ ప్రతిస్తులకు వారి గౌరవార్ధం అన్ని దేశాల వారు ప్రత్యేకతపాల బిళ్ళలను విడుదల చేసి ,వారి కృషిని ముందు తరాలకుగుర్తుండేలా పదిల పరుస్తాయి. అలాగే ఒక జాతిసంస్కృతి,సాంప్రదాయాలపైన,వేష భాషల పైన,వైతాళికుల పైనప్రత్యేక స్టాంప్స్ ను ముద్రిస్తారు.వీటిని బట్టి ప్రపంచ వ్యాప్తంగాఉండే తపాల బిల్లల సేకరనకారులు ఆయ జాతి వైభవాన్ని తెలుసుకుంటారు.
"https://te.wikipedia.org/wiki/తపాలా_బిళ్ళ" నుండి వెలికితీశారు