రాయసం శేషగిరిరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
}}
 
'''రాయసం శేషగిరిరావు''', (జ. 13 జూలై 1909 - మ.30 1960మే 1963), 1వ లోక్‌సభ సభ్యుడు. 1952 సార్వత్రిక ఎన్నికలలో [[నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం]] నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచాడు.<ref>[http://164.100.47.194/loksabha/writereaddata/biodata_1_12/963.htm Members Bioprofile from Indian Parliament.]</ref>
 
శేషగిరిరావు 1909, జూలై 13న [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[నంద్యాల]]లో జన్మించాడు. ఈయన [[మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల]] నుండి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. 1925లో కమలమ్మను వివాహం చేసుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/రాయసం_శేషగిరిరావు" నుండి వెలికితీశారు