"వీర్ల దేవాలయం (కారంపూడి)" కూర్పుల మధ్య తేడాలు

చి (→‎వీరోత్సవాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని , → (2) using AWB)
పల్నాటి యుద్ధంలో గెలిచిన వీరులు తమ ఖడ్గాలను నాగులేరులో పుణ్యస్నానాలు చేసి శుభ్రపర్చుకున్నట్లుచరిత్ర చెబుతుంది.
 
''మొదటిరోజు రాచగావు'': రాజు ఇచ్చే బలిని (నోటితో కొరికి మేకపోతును చంపటం) రాచగావుగా పిలుస్తారు. బలిని పోతురాజుకు ఇవ్వటం ద్వారా పల్నాడు వీరారాధనోత్సవాలకు తెరలేస్తుంది. రాష్ట్రంలోని 11 జిల్లాలోని ఆచారవంతులు తమ కొణతాలు (దైవాలు) తీసుకొని కారంపూడిలోని వీర్లదేవాలయం చేరతారు<ref>http://epaper.vaartha.com/1434731/Guntur/18-11-2017#page/16</ref>.
 
''రెండోరోజు రాయబారం'': అలరాజు కోడిపోరులో ఓడిన [[మాచర్ల]] రాజ్యాన్ని తిరిగి మలిదేవులకు అప్పగించాలని గురజాల రాజు నలగాముని వద్దకు సంధికి వెళతాడు. ఈ క్రమంలో నాగమ్మ ప్రభావంతో తంబళ్ళ జీయర్‌ ద్వారా చర్లగుడిపాడు వద్ద హత్యకు గురవుతాడు. ఆనాటి హత్యాకాండను వీరవిద్యావంతులు ఆలపిస్తుంటారు. ఈ క్రమంలో ఆచారవంతులు అవేశపూరితంగా కత్తిసేవ చేస్తుండటం నేటికి దర్శనీయమే.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2264232" నుండి వెలికితీశారు