వీర్ల దేవాలయం (కారంపూడి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
పల్నాట [[శైవ]], [[వైష్ణవ]] సంప్రదాయాలను నింపటం కోసం పల్నాడు యుద్ధానికి బీజాలుపడ్డాయి. క్రీ.శ. 1187లో పల్నాడు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో గురజాల, మాచర్ల రాజులైన నలగాముడు, మలిదేవాదులు తలపడ్డారు. శైవం కోసం నాగమ్మ, వైష్ణవం కోసం బ్రహ్మనాయుడు వర్గాలు రణక్షేత్రంలో కరవాలాలను ఝుళిపించాయి. ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుంటూ, ప్రజాసంక్షేమాన్ని కాపాడుతూ పల్నాటి యుద్ధానికి అతిరథులు బీజం వేశారు. ఇరురాజ్యాలకు మధ్యనున్న కారంపూడిని రణక్షేత్రంగా ఎంచుకొని కత్తులు దూశారు.
పల్నాటి యుద్ధంలో గెలిచిన వీరులు తమ ఖడ్గాలను నాగులేరులో పుణ్యస్నానాలు చేసి శుభ్రపర్చుకున్నట్లుచరిత్ర చెబుతుంది<ref>http://epaper.vaartha.com/1433645/Guntur/17-11-2017#page/1/1</ref>.
 
పల్నాటి యుద్ధంలో గెలిచిన వీరులు తమ ఖడ్గాలను నాగులేరులో పుణ్యస్నానాలు చేసి శుభ్రపర్చుకున్నట్లుచరిత్ర చెబుతుంది.
 
''మొదటిరోజు రాచగావు'': రాజు ఇచ్చే బలిని (నోటితో కొరికి మేకపోతును చంపటం) రాచగావుగా పిలుస్తారు. బలిని పోతురాజుకు ఇవ్వటం ద్వారా పల్నాడు వీరారాధనోత్సవాలకు తెరలేస్తుంది. రాష్ట్రంలోని 11 జిల్లాలోని ఆచారవంతులు తమ కొణతాలు (దైవాలు) తీసుకొని కారంపూడిలోని వీర్లదేవాలయం చేరతారు<ref>http://epaper.vaartha.com/1434731/Guntur/18-11-2017#page/16</ref>.<ref>http://epaper.eenadu.net/index.php?rt=index/index#</ref>
Line 19 ⟶ 18:
''రెండోరోజు రాయబారం'': అలరాజు కోడిపోరులో ఓడిన [[మాచర్ల]] రాజ్యాన్ని తిరిగి మలిదేవులకు అప్పగించాలని గురజాల రాజు నలగాముని వద్దకు సంధికి వెళతాడు. ఈ క్రమంలో నాగమ్మ ప్రభావంతో తంబళ్ళ జీయర్‌ ద్వారా చర్లగుడిపాడు వద్ద హత్యకు గురవుతాడు. ఆనాటి హత్యాకాండను వీరవిద్యావంతులు ఆలపిస్తుంటారు. ఈ క్రమంలో ఆచారవంతులు అవేశపూరితంగా కత్తిసేవ చేస్తుండటం నేటికి దర్శనీయమే<ref>http://epaper.eenadu.net/index.php?rt=index/index#</ref>.<ref>http://epaper.vaartha.com/1436090/Guntur/19-11-2017#page/10/2</ref>
 
''మూడోరోజు మందపోరు'': కోడిపోరులో రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలైన మలిదేవాదుల వద్ద ఉన్న ఆవులను అంతమొందించేందుకు నాగమ్మ పన్నాగం ద్వారా అడవి చెంచులు దాడి చేసే క్రమంలో లంకన్న అసువులు బాస్తాడు. లంకన్నకు శంఖుతీర్ధం ఇవ్వటం ద్వారా విముక్తిని బ్రహ్మన్న ప్రసాదిస్తాడు<ref>http://epaper.sakshi.com/1436852/Guntur-District/20-11-2017#dual/10/2</ref>.
 
నాలుగోరోజు కోడిపోరు: అలనాడు రెంటచింతల మండలంలోని పాలువాయి వద్ద జరిగిన ఇరురాజ్యాల మధ్య కోడిపోరు దృశ్యాన్ని నేటికీ చూపుతారు. మంత్రాక్షితలతో బ్రహ్మన్న పుంజును నాగమ్మ ఓడేలా చేయటం, రాజ్యం విడిచి మలిదేవాదులు అరణ్యవాసం పట్టటం ఇందులోని ముఖ్యఘట్టం<ref>http://epaper.sakshi.com/1438091/Guntur-District/21-11-2017#page/20</ref><ref>http://epaper.vaartha.com/1438558/Guntur/21-11-2017#page/9/2</ref><ref>http://epaper.eenadu.net/index.php?rt=index/index#</ref>.
 
''ఐదో రోజు కల్లిపాడు'': పల్నాటి యుద్ధంలో వీరనాయకులు అసువులు బాయటమే కల్లిపాడు ఉద్దేశం. ముందుగా ఏర్పాటు చేసిన తంగెడ మండలపై కొణతాలు (దైవాలు) ఒరుగుతాయి. దేవుళ్ళు ఒరిగిన మండల కోసం ప్రజలు ఎగబడతారు. దీంతో వీరారాధనోత్సవాలుముగుస్తాయి.