"యు.ఆర్.అనంతమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==సాహిత్య సేవ==
అనంత మూర్తి [[1955]] లో విడుదలచేసిన '''ఎందెందు ముగియద కతె''' కథా [[సంకలనం]] ద్వారా ఆయన సాహిత్యకృషి మొదలైనది. మౌని, ప్రశ్నె, ఆకాశ మత్తు బెక్కు-అనంతమూర్తి యొక్క ఇతర కథసంకలనాలు. ఈ మూడు కథలను కలిగిన '''మూరు దశకద కథెగళు''' అనే సంక్షిప్త కథా [[సంపుటం]] [[1989]] లో ప్రకటితమైనది. ఇతడు 2002లో [[తుమకూరు]]లో జరిగిన 69వ [[కన్నడ సాహిత్య సమ్మేళనం|కన్నడ సాహిత్య సమ్మేళనానికి]] అధ్యక్షత వహించాడు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2264242" నుండి వెలికితీశారు