"వీర్ల దేవాలయం (కారంపూడి)" కూర్పుల మధ్య తేడాలు

 
== ఆలయ విశేషాలు ==
800 ఏళ్లుగా పల్నాటి యుద్ధానంతరం అందులో పాల్గొన్న వీరనాయకులకు ఆరాధనోత్సవాలు నిర్వహించటం పరిపాటిగా మారింది. బ్రహ్మన్న స్థాపించిన సమసమాజాన్ని రక్షించేందుకు ఈ ఆచారాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చెన్నకేశవస్వామి దేవాలయాలను మాచర్ల, కారంపూడిల్లో ఏర్పాటు చేసి చాపకూటిని ప్రవేశపెట్టాడు. అదే తీరున ప్రస్తుతం బ్రహ్మన్న ద్వారా ఆచారాన్ని పొందిన పిడుగు వంశీకులు చాపకూడు, వీరారాధన ద్వారా నిలుపుతున్నారు. ప్రతియేటా వీరారాధనోత్సవాలుఘనంగా జరుగుతాయి<ref>http://epaper.prabhanews.com/1412253/Guntur/31-10-2017-Guntur#clip/23338653/4be46cca-1965-47e0-8cf9-3a749ecccbab/355.42857142857144:489.0066815144767</ref>.
 
== వీరోత్సవాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2264243" నుండి వెలికితీశారు