వీర్ల దేవాలయం (కారంపూడి): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
నాలుగోరోజు కోడిపోరు: అలనాడు రెంటచింతల మండలంలోని పాలువాయి వద్ద జరిగిన ఇరురాజ్యాల మధ్య కోడిపోరు దృశ్యాన్ని నేటికీ చూపుతారు. మంత్రాక్షితలతో బ్రహ్మన్న పుంజును నాగమ్మ ఓడేలా చేయటం, రాజ్యం విడిచి మలిదేవాదులు అరణ్యవాసం పట్టటం ఇందులోని ముఖ్యఘట్టం<ref>http://epaper.sakshi.com/1438091/Guntur-District/21-11-2017#page/20</ref><ref>http://epaper.vaartha.com/1438558/Guntur/21-11-2017#page/9/2</ref><ref>http://epaper.eenadu.net/index.php?rt=index/index#</ref>.
 
''ఐదో రోజు కల్లిపాడు'': పల్నాటి యుద్ధంలో వీరనాయకులు అసువులు బాయటమే కల్లిపాడు ఉద్దేశం. ముందుగా ఏర్పాటు చేసిన తంగెడ మండలపై కొణతాలు (దైవాలు) ఒరుగుతాయి. [[దేవుళ్ళు]] ఒరిగిన మండల కోసం [[ప్రజలు]] ఎగబడతారు. దీంతో వీరారాధనోత్సవాలుముగుస్తాయి<ref>http://epaper.eenadu.net/index.php?rt=index/index#</ref>.
 
''పిన్నవాడే పీఠాధిపతి'': ప్రస్తుతం వీరాచారాన్ని నిలుపుతున్న పిడుగు వంశీకులలోని పిడుగు తరుణ్‌ చెన్నకేశవ అయ్యవారు పిన్న వయస్కుడు. 13 ఏళ్ళ చిరుప్రాయంలోనే పల్నాటి వీరాచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకపక్క చదువుతూ తండ్రి బొగ్గరం విజయ్‌ నేతృత్వంలో ఆచారాన్ని కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు<ref>http://epaper.vaartha.com/1433645/Guntur/17-11-2017#page/16/2</ref>. గ్రామంలో నేటికి అలనాటి చారిత్రక చిహ్నాలు ఉన్నప్పటికి ఆదరించే అధికారులు కానరాక శిథిలావస్థకు చేరాయి.